Government Jobs : గుడ్‌న్యూస్.. 3,334 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవే..
ఇందుకు సంబంధించిన జీవోలను జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర తొలి విడతగా 30 వేల 453 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియకు వేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని 3334 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు తెలిపింది. మిగతా శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియకు ఆర్థిక శాఖ వేగంగా సన్నాహాలు చేస్తోంది.
భర్తీ చేయనున్న ఉద్యోగాలు ఇవే..
➤ అకౌంట్ ఆఫీసర్స్ -5
➤ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్స్ గ్రేడ్-II- 7
➤ అసిస్టెంట్ మేనేజర్- 9
➤ అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్ గ్రేడ్-II- 8
➤ డాటా ప్రొసెస్సింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II- 8
➤ డాటా ప్రొసెస్సింగ్ ఆఫీసర్-3
TS Police Jobs: 17,003 పోలీసు ఉద్యోగాలు.. వయోపరిమితి పెంపుపై ఆశలు..?
ఫారెస్టు డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు ఇలా..
☛ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ -1,393
☛ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్- 92
☛ టెక్నికల్ అసిస్టెంట్- 32
☛ జూనియర్ అటెండెంట్-NZP- 9
☛ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్- 18
☛ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్- 14
☛ జూనియర్ అసిస్టెంట్(LC)- 73
☛ జూనియర్ అసిస్టెంట్(HO)-2
☛ అసిస్టెంట్ ప్రొఫెసర్(FCRI )-21
☛ అసోసియేట్ ప్రొఫెసర్ (FCRI )- 4
☛ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(FCRI-) 2
☛ ప్రొఫెసర్ (FCRI)- 2
☛ అసిస్టెంట్ కేర్ టేకర్ (FCRI)- 1
☛ అసిస్టెంట్ లైబ్రేరియన్ (FCRI)- 1
☛ కేర్ టేకర్(FCRI) - 1
☛ ఫామ్ అండ్ ఫీల్డ్ మేనేజర్ (FCRI)- 1
☛ లైబ్రేరియన్ (FCRI)- 1
☛ స్టోర్స్ అండ్ ఎక్యూప్‌మెంట్ మేనేజర్ FCRI- 1
ఇవి ఫాలో అయితే.. పోలీసు ఉద్యోగం మీదే || Telangana Police Jobs 2022|| SI, Constable Jobs||Events Tips
ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు :
➤ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్- 614
➤ ఫైర్ డిపార్ట్‌మెంట్ ఖాళీలు
➤ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 26
➤ ఫైర్ మెన్ - 610
➤ డ్రైవ్ ఆపరేటర్- 225
TS Police Jobs: ఈ నిబంధనల ప్రకారమే పోలీసు ఉద్యోగాలు భర్తీ..
హోమ్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగాలు :
➤ జూనియర్ అసిస్టెంట్(HO)- 14
➤ అసిస్టెంట్ కెమికల్ ఎగ్జామినర్ -8
➤ జూనియర్ అసిస్టెంట్(లోకల్)-114
➤ జూనియర్ అసిస్టెంట్(స్టేట్)-15
TS Police Exams Best Preparation Tips: పక్కా వ్యూహంతో.. ఇలా చదివితే పోలీస్ ఉద్యోగం మీదే..!