కుతుబ్‌షాహీ యుగం - 1
1. సుల్తాన్ కులీ కుతుబ్‌షా ఏ బహమనీ సుల్తాన్ వద్ద సేనాపతిగా పనిచేశాడు?
1) అహ్మద్‌షా
2) మహమూద్‌షా
3) హుమాయూన్
4) మొదటి మహమ్మద్‌షా
- View Answer
- సమాధానం: 2
2. కులీ కుతుబ్‌షా గోల్కొండ జాగీర్దారుగా ఎప్పుడు నియమితులయ్యారు?
1) క్రీ.శ. 1476
2) క్రీ.శ. 1486
3) క్రీ.శ. 1493
4) క్రీ.శ. 1496
- View Answer
- సమాధానం: 4
3. కులీ కుతుబ్‌షాకు ‘కుతుబ్ ఉల్‌ముల్క్’ బిరుదు ఇచ్చిన బహమనీ సుల్తాన్?
1) హుమాయూన్
2) మొదటి మహమ్మద్‌షా
3) మహమూద్ షా
4) అహ్మద్‌షా
- View Answer
- సమాధానం: 3
4. స్వతంత్ర గోల్కొండ రాజ్య స్థాపన ఎప్పుడు జరిగింది?
1) 1515
2) 1518
3) 1520
4) 1521
- View Answer
- సమాధానం: 2
5. గోల్కొండ రాజ్య స్థాపకుడెవరు?
1) ఇబ్రహీం కుతుబ్‌షా
2) జంషీద్ కుతుబ్ షా
3) సుల్తాన్ కులీ కుతుబ్‌షా
4) అబుల్ హసన్ తానీషా
- View Answer
- సమాధానం: 3
6.గోల్కొండను ఎవరి కాలంలో నిర్మించారు?
1) కాకతీయులు
2) యాదవ రాజులు
3) కుతుబ్‌షాహీలు
4) అసఫ్జాహీలు
- View Answer
- సమాధానం: 1
7. ‘మంగళారం’ అని పూర్వం ఏ ప్రాంతాన్ని పిలిచేవారు?
1) భువనగిరి
2) గోల్కొండ
3) నల్లగొండ
4) సికింద్రాబాద్
- View Answer
- సమాధానం: 2
8. ‘చిత్రభారతం’లో ఎవరికి సంబంధించిన ప్రశంస కనిపిస్తుంది?
1) కులీ కుతుబ్‌షా
2) మహమూద్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) షితాబ్‌ఖాన్
- View Answer
- సమాధానం: 4
9. ఎనుములపల్లి పెద్దనామాత్యుడు ఎవరి మంత్రి?
1) కులీ కుతుబ్‌షా
2) మహమూద్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) షితాబ్‌ఖాన్
- View Answer
- సమాధానం: 4
10. చరిగొండ ధర్మన్న ఎవరి ఆశ్రీతుడు?
1) ఎనుములపల్లి పెద్దనామాత్యుడు
2) మహమూద్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) షితాబ్‌ఖాన్
- View Answer
- సమాధానం: 1
11. ‘చిత్రభారతం’ను రాసింది ఎవరు?
1) ఎనుముపల్లి పెదనామాత్యుడు
2) చరిగొండ ధర్మన్న
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
12. కులీ కుతుబ్‌షాను హత్య చేసిన అతడి కుమారుడి పేరు?
1) జంషీద్ కుతుబ్‌షా
2) హైదర్ కుతుబ్‌షా
3) అబ్దుల్ కలీం
4) దౌలత్కుతుబ్ షా
- View Answer
- సమాధానం: 1
13. వారసత్వ తగాదాలతో పారిపోయి విజయనగర రాజుల శరణార్థిగా ఉన్న సుల్తాన్?
1) జంషీద్ కుతుబ్‌షా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) హైదర్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 3
14.హుస్సేన్‌సాగర్ చెరువును నిర్మించిన పాలకుడు ఎవరు?
1) ఇబ్రహీం కుతుబ్‌షా
2) కులీ కుతుబ్‌షా
3) హైదర్ కుతుబ్‌షా
4) జంషీద్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 1
15. ఇబ్రహీం కుతుబ్‌షా రాజమండ్రి, కొండవీడును ఆక్రమించిన సంవత్సరాలు వరసగా?
1) 1571, 1579
2) 1575, 1579
3) 1571, 1581
4) 1579, 1585
- View Answer
- సమాధానం: 1
16. ‘పురానాపూల్’ను నిర్మించింది ఎవరు?
1) షాజహాన్
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) హైదర్
4) జంషీద్
- View Answer
- సమాధానం: 2
17. ఇబ్రహీం కుతుబ్‌షా ‘పురానాపూల్’ను ఎక్కడ నిర్మించాడు?
1) హుస్సేన్‌సాగర్
2) ఇబ్రహీంపట్నం చెరువు
3) మూసీనది
4) గండిపేట చెరువు
- View Answer
- సమాధానం: 3
18. హుస్సేన్‌సాగర్‌ను, ఇబ్రహీంపట్నం చెరువును నిర్మించినవారు?
1) అబుల్హసన్ తానీషా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
- View Answer
- సమాధానం:2
19. ఇబ్రహీంబాగ్, పూల్బాగ్లను నిర్మించిన వారెవరు?
1) అబుల్ హసన్ తానీషా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
20. భిక్షాటకులకు ప్రత్యేకంగా లంగర్‌హౌస్‌ను నిర్మించిన పాలకుడు?
1) అబుల్ హసన్ తానీషా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 4
21.‘మల్కిభరాముడు’ అనే బిరుదున్న చక్రవర్తి ఎవరు?
1) షాజహాన్
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) హైదర్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం:2
-
22. కుతుబ్‌షాహీల గణాంకాధికారి (ఆడిటర్ జనరల్)ని ఏమని పిలిచేవారు?
1) పీష్వా
2) మీర్‌జుమ్లా
3) ఐనుల్‌ముల్క్
4) మజుందార్
- View Answer
- సమాధానం: 4
23. కుతుబ్‌షాహీల నగర పాలనాధికారి?
1) కొత్వాల్
2) ఫౌజ్దార్
3) తరఫ్దార్
4) ఐనుల్‌ముల్క్
- View Answer
- సమాధానం: 1
24. కుతుబ్‌షాహీల పాలనలో గ్రామాల్లో ఎంతమంది ‘ఆయగార్లు’ ఉండేవారు?
1) 8
2) 10
3) 14
4) 12
- View Answer
- సమాధానం: 4
25. కుతుబ్‌షాహీల సైన్యం ఎన్ని రకాలుగా ఉండేది?
1) 3
2) 2
3) 4
4) 5
- View Answer
- సమాధానం: 2
26. కుతుబ్‌షాహీల పాలనాధికారుల్లో దొంగలను పట్టుకొని, దొంగసొత్తు కొనే కంసాలులను విచారణ చేసే అధికారి?
1) తలారి
2) వేశహార
3) కులకర్ణి
4) దేశ్‌పాండే
- View Answer
- సమాధానం: 1
27. కుతుబ్‌షాహీల గ్రామాధికారుల్లో ‘మస్కూరి’ని ఏమని పిలిచేవారు?
1) తలారి
2) వేశహార
3) కులకర్ణి
4) దేశ్‌పాండే
- View Answer
- సమాధానం: 2
28.కుతుబ్‌షాహీల కాలంలో ‘ఫోతెదారు’ అంటే ఎవరు?
1) కుమ్మరి
2) జ్యోతిషుడు
3) గణకుడు
4) నాణేల మారకందారు
- View Answer
- సమాధానం: 4
29. కుతుబ్‌షాహీల కాలంలో ‘సుతార్’ అని ఎవరిని పిలిచేవారు?
1) కుమ్మరి
2) జ్యోతిషుడు
3) వడ్రంగి
4) నాణేల మారకందారు
- View Answer
- సమాధానం: 3
30. గోల్కొండ రాజ్యంలో ఆయుధ పరిశ్రమ కేంద్రాలు ఎక్కడ ఉండేవి?
1) నిర్మల్, ఇందూరు
2) ఓరుగల్లు, ఇందూరు
3) నిర్మల్, ఓరుగల్లు
4) ఓరుగల్లు, హన్మకొండ
- View Answer
- సమాధానం: 1
31. ఏ పాలకుడి కాలంలో కొత్తగా వజ్రపు గనులు కనుగొన్నారు?
1) అబుల్ హసన్ తానీషా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
32. కింది వాటిలో కుతుబ్‌షాహీల కాలంలో వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది?
1) నాగులపంచ
2) నిర్మల్
3) ఓరుగల్లు
4) ఇందూరు
- View Answer
- సమాధానం: 3
33. ఏ ప్రాంతంలో లభించే నీలి మందును విదేశాలకు ఎగుమతి చేసేవారు?
1) నిర్మల్
2) నాగులపంచ
3) ఇందూరు
4) ఓరుగల్లు
- View Answer
- సమాధానం: 2
34. గోల్కొండ రాజ్యంలో ‘పరగణా’ పాలకుడు ఎవరు?
1) తహశీల్దార్
2) ఫౌజ్దార్
3) ఫోతెదార్
4) తరఫ్దార్
- View Answer
- సమాధానం: 1
35. భారతదేశంలో పొగాకును ప్రవేశపెట్టింది?
1) బ్రిటిషర్లు
2) ఫ్రెంచ్‌వారు
3) డచ్చివారు
4) పోర్చుగీసువారు
- View Answer
- సమాధానం: 4
36. కుతుబ్‌షాహీలకు బాగా ఆదాయం తెచ్చిపెట్టిన పంటలు?
1) మిరప, పతి
2) పొగాకు, మిరప
3) పత్తి, పొగాకు
4) పొగాకు, కాఫీ
- View Answer
- సమాధానం: 3
37. పాశ్చాత్య యాత్రికులు గోల్కొండ, హైదరాబాద్ నగరాన్ని యూరప్‌లోని ఏ నగరంతో పోల్చారు?
1) ఆర్లియన్స్
2) పారిస్
3) లండన్
4) రోమ్
- View Answer
- సమాధానం:1
38. గోల్కొండ రాజ్యాన్ని రెండో ఈజిప్టుగా పేర్కొన్న వారు?
1) పాశ్చాత్య యాత్రికులు
2) దేశీయ కవులు
3) యూరప్ రాజులు
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 1
39. గోల్కొండ ఉక్కును ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఏ ప్రాంత కత్తుల తయారీలో ఉపయోగించేవారు?
1) గ్రీకు
2) డమాస్కస్
3) లండన్
4) రోమ్
- View Answer
- సమాధానం: 2
40. కుతుబ్‌షాహీల కాలంలో ‘వడ్డెర’ కులస్థుల ప్రధాన విధి?
1) గ్రామాల్లో పన్నులు వసూలు చేయడం
2) ఆయకట్టు భూములకు నీరు పెట్టడం
3) ఆదాయ వనరుల లెక్కలు చూడటం
4) చక్రవర్తికి ఆంతరంగిక సలహాలివ్వడం
- View Answer
- సమాధానం: 2
41. తెలంగాణ ప్రజల వేషాన్ని ధరించి ప్రజాభిమానాన్ని చూరగొన్న కుతుబ్‌షాహీ రాజు?
1) కులీ కుతుబ్‌షా
2) అబుల్హసన్ తానీషా
3) అబ్దుల్లాషా
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 1
42. కుతుబ్‌షాహీలు ఏ మత శాఖకు చెందినవారు?
1) షేక్
2) సున్నీ
3) షియా
4) సయ్యద్
- View Answer
- సమాధానం: 3
43.భాగీరథిని వివాహం చేసుకున్న కుతుబ్‌షాహీ రాజు ఎవరు?
1) షాజహాన్
2) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
3) హైదర్
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 4
44.అతి చిన్న వయసులో (14వ ఏట) రాజ్యాధికారానికి వచ్చిన కుతుబ్‌షాహీ పాలకుడు?
1) అబుల్ హసన్ తానీషా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) అబ్దుల్లా కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 3
45.మహమ్మద్ కులీ కుతుబ్‌షా రాజ్యాధికారం చేపట్టడానికి సహాయపడినవారు?
1) మాదన్న
2) అక్కన్న
3) అశ్వారావు
4) ముజఫర్
- View Answer
- సమాధానం: 3
46. కుతుబ్‌షాహీల రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్‌కు మార్చిన సుల్తాన్?
1) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) అబుల్ హసన్ తానీషా
- View Answer
- సమాధానం: 1
47. కుతుబ్‌షాహీల రాజధానిని గోల్కొండ నుంచి హైదరాబాద్‌కు ఎప్పుడు మార్చారు?
1) 1590
2) 1592
3) 1593
4) 1595
- View Answer
- సమాధానం: 2
48. హైదరాబాద్ నగర నిర్మాత?
1) హైదర్
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
4) షాజహాన్
- View Answer
- సమాధానం: 3
49. మహ్మద్ కులీ కుతుబ్‌షా ఏ సంవత్సరంలో చార్మినార్‌ను నిర్మించాడు?
1) 1591
2) 1592
3) 1593
4) 1594
- View Answer
- సమాధానం: 1
50. మహమ్మద్ కులీ కుతుబ్‌షా ఎవరి పేరు మీద హైదరాబాద్ నగరం నిర్మించాడు?
1) భాగీరథి
2) తారామతి
3) ప్రేమావతి
4) భాగమతి
- View Answer
- సమాధానం: 4
51. మహమ్మద్ కులీ కుతుబ్‌షా ఎవరికి ‘హైదర్ మహెబ్’ అని నామకరణం చేశాడు?
1) భాగీరథి
2) భాగమతి
3) ప్రేమావతి
4) తారామతి
- View Answer
- సమాధానం: 2
52.1597-98లో జామా మసీదును నిర్మించిన పాలకుడు?
1) షాజహాన్
2) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
3) హైదర్
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
53. డచ్చివారు, బ్రిటిషర్లు తీరాంధ్ర వెంట వర్తక స్థావరాలను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన కుతుబ్‌షాహీ రాజు?
1) జంషీద్ కుతుబ్‌షా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) హైదర్ కుతుబ్‌షా
4) మహమ్మద్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 4
54. చరిత్రకారులు ‘పాశ్చాత్యీకరణ’ ప్రారంభానికి సాక్షీభూతంగా ఎవరిని పేర్కొంటారు?
1) జంషీద్ కుతుబ్‌షా
2) ఇబ్రహీం కుతుబ్‌షా
3) హైదర్ కుతుబ్‌షా
4) మహమ్మద్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 4
55. 1624లో ‘మక్కా మసీదు’కు పునాది వేసిన రాజు?
1) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
2) తానీషా
3) మహమ్మద్ కుతుబ్‌షా
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 3
56.‘ఖైరతాబాద్ మసీదు’ను నిర్మించిన కుతుబ్‌షాహీ పాలకుడు?
1) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
2) తానీషా
3) ఇబ్రహీం కుతుబ్‌షా
4) మహమ్మద్ కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 4
57. బీజాపూర్ సుల్తాన్ ఇబ్రహీం ఆదిల్షా ఎప్పుడు మరణించాడు?
1) 1625
2) 1627
3) 1629
4) 1628
- View Answer
- సమాధానం: 2
58.మొగల్ చక్రవర్తులతో సఖ్యతగా ఉన్న సుల్తాన్?
1) షాజహాన్
2) అబ్దుల్ హసన్
3) మహమ్మద్ కుతుబ్‌షా
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 3
59.గోల్కొండపై మొగల్ చక్రవర్తి షాజహాన్ ఎప్పుడు దండయాత్ర చేశాడు?
1) 1634
2) 1635
3) 1633
4) 1636
- View Answer
- సమాధానం: 4
60. మొగల్ చక్రవర్తి షాజహాన్తో సంధి చేసుకున్న సుల్తాన్?
1) తానీషా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) మహమ్మద్ కుతుబ్‌షా
4) హైదర్
- View Answer
- సమాధానం: 2
61. ‘తీరాంధ్ర’ ఏ సంవత్సరంలో గోల్కొండ సామ్రాజ్యంలో విలీనమైంది?
1) 1653
2) 1650
3) 1651
4) 1655
- View Answer
- సమాధానం: 1
62. ఔరంగజేబు గోల్కొండపై మొదటిసారిగా దండయాత్ర ఎప్పుడు చేశాడు?
1) 1650
2) 1656
3) 1653
4) 1658
- View Answer
- సమాధానం: 2
63.ఎవరి పాలనా కాలంలో గోల్కొండ రాజ్యంలో మొగల్ అధికారుల ఆధిపత్యం విపరీతంగా పెరిగింది?
1) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
2) అబ్దుల్లా కుతుబ్‌షా
3) మహమ్మద్ కుతుబ్‌షా
4) ఇబ్రహీం కుతుబ్‌షా
- View Answer
- సమాధానం: 2
64.మాదన్న ఎవరికి ప్రధానమంత్రిగా పనిచేశాడు?
1) అబుల్ హసన్ తానీషా
2) మహమ్మద్ కులీ కుతుబ్‌షా
3) షాజహాన్
4) అశ్వారావు
- View Answer
- సమాధానం: 1
65. అబుల్హసన్ తానీషా ఎవరిని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించాడు?
1) మాదన్న
2) అక్కన్న
3) అశ్వారావు
4) ముజఫర్
- View Answer
- సమాధానం: 2
66.అబుల్ హసన్ తానీషా వద్ద ప్రధానమంత్రిగా ఉండి నీటి పనుల నిర్మాణాలను చేపట్టి వ్యవసాయాభివృద్ధికి ప్రణాళికలు వేసింది?
1) మాదన్న
2) అక్కన్న
3) అశ్వారావు
4) ముజఫర్
- View Answer
- సమాధానం: 1
67. మొగల్‌లకు వ్యతిరేకంగా అబుల్ హసన్ తానీషా శివాజీతో ఎప్పుడు సంధి చేసుకున్నాడు?
1) 1679
2) 1675
3) 1677
4) 1674
- View Answer
- సమాధానం: 3
68. అబుల్ హసన్ తానీషా, శివాజీ మధ్య సంధి కుదర్చడంలో సారథ్యం వహించినవారు?
1) అక్కన్న, మాదన్న
2) ముజఫర్
3) అశ్వారావు
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 1
69.శివాజీ ఎప్పుడు మరణించారు?
1) 1685
2) 1682
3) 1683
4) 1680
- View Answer
- సమాధానం: 4
70.అక్కన్న, మాదన్నలను హత్య చేసిన తేదీ?
1) 1686 మార్చి 24
2) 1685 మార్చి 24
3) 1686 ఏప్రిల్ 24
4) 1685 ఏప్రిల్ 24
- View Answer
- సమాధానం: 1
71. గోల్కొండ రాజ్యం ఏ సంవత్సరంలో మొగల్ సామ్రాజ్య వశమైంది?
1) 1685
2) 1683
3) 1687
4) 1689
- View Answer
- సమాధానం: 3
72. ఔరంగజేబు సైనికులు గోల్కొండ ఆక్రమణ అనంతరం అబుల్ హసన్ తానీషాను ఏ ప్రాంతంలోని కోటలో బంధించారు?
1) నీలగిరి
2) ఔరంగాబాద్
3) అహ్మదాబాద్
4) దౌలతాబాద్
- View Answer
- సమాధానం: 4
73. అబుల్ హసన్ తానీషా కాలంలో గోల్కొండ రాజ్యంలోని సుభాల సంఖ్య?
1) 4
2) 6
3) 5
4) 7
- View Answer
- సమాధానం: 2