కాకతీయానంతర యుగం
1. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ ‘కంచుగంట’ తయారీ కేంద్రాలు?
1) పానగల్లు, భువనగిరి
2) పానగల్లు, చండూరు
3) చండూరు, నిర్మల్
4) చండూరు, భువనగిరి
- View Answer
- సమాధానం: 2
2. కాకతీయల కాలంలో కత్తుల తయారీకి పేరొందిన ప్రాంతం?
1) నిర్మల్
2) చండూరు
3) పానగల్లు
4) బోధన్
- View Answer
- సమాధానం: 1
3. తెలుగులో తొలి స్వతంత్ర కవిగా, ఆదికవిగా పేరొందింది ఎవరు?
1) నరహరి
2) పాల్కురికి సోమనాథుడు
3) జీనవల్లభుడు
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం:2
4. దేశీయతకు (భాషలో, ఛందస్సులో, వస్తువులో) స్వతంత్ర ప్రతిపత్తి కల్పించిన కవి?
1) వేములవాడ భీమకవి
2) పాల్కురికి సోమనాథుడు
3) నన్నయ
4) ఎర్రన
- View Answer
- సమాధానం: 2
5. కాకతీయులు ఎవరి కాలం నుంచి శైవమతాన్ని అవలంబించారని చరిత్రకారుల అభిప్రాయం?
1) మొదటి ప్రోలరాజు
2) రెండో ప్రోలరాజు
3) రెండో బేతరాజు
4) రుద్రదేవుడు
- View Answer
- సమాధానం: 3
6. కాకతీయుల కాలంలో ‘కాలముఖశైవ’ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది?
1) జోగిపేట
2) అలంపురం
3) హనుమకొండ
4) ఇంద్రపురి
- View Answer
- సమాధానం: 2
7. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ వైష్ణవ కేంద్రం?
1) జోగిపేట
2) ఇంద్రపురి
3) ధర్మపురి
4) అలంపురం
- View Answer
- సమాధానం: 3
8. కిందివాటిలో వైష్ణవ మతానికి సంబంధించిన రచన?
1) పండితారాధ్య చరిత్ర
2) బసవ పురాణం
3) జినేంద్రకల్యాణాభ్యుదయం
4) రంగనాథ రామాయణం
- View Answer
- సమాధానం: 4
9. తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించిన కాకతీయ రాజెవరు?
1) మొదటి ప్రోలరాజు
2) రెండో ప్రోలరాజు
3) మొదటి బేతరాజు
4) రెండో బేతరాజు
- View Answer
- సమాధానం: 4
10. నీతిసారం గ్రంథ రచయిత?
1) జాయపసేనాని
2) రుద్రదేవుడు
3) ప్రతాపరుద్రుడు
4) నరహరి కవి
- View Answer
- సమాధానం: 2
11. మమ్మటుడి ‘కావ్య ప్రకాశాని’కి వ్యాఖ్యానం ఏది?
1) చిత్తానురంజనం
2) స్మృతిదర్పణం
3) తర్కరత్నాకరం
4) నీతిసారం
- View Answer
- సమాధానం: 1
12. కావ్యప్రకాశానికి వ్యాఖ్యానం రాసింది ఎవరు?
1) బ్రహ్మశివకవి
2) మయూరకవి
3) జాయపసేనాని
4) నరహరి
- View Answer
- సమాధానం: 4
13. నరహరి కవి ఏ ప్రాంతానికి చెందినవారు?
1) భువనగిరి
2) కొలనుపాక
3) హనుమకొండ
4) పానగల్లు
- View Answer
- సమాధానం: 1
14. స్మృతిదర్పణం, తర్కరత్నాకరం గ్రంథాలను రాసిందెవరు?
1) జాయపసేనాని
2) నరహరి కవి
3) మయూరకవి
4) నాగదేవకవి
- View Answer
- సమాధానం: 2
15. ‘నృత్తరత్నావళి’ గ్రంథ రచయిత?
1) పాల్కురికి సోమన
2) నరహరి కవి
3) జాయపసేనాని
4) చక్రపాణి రంగనాథుడు
- View Answer
- సమాధానం: 3
16.శివశక్తి దీపిక, గిరిజాధినాయక శతకాలను రచించిందెవరు?
1) జాయపసేనాని
2) పాల్కురికి సోమన
3) చక్రపాణి రంగనాథుడు
4) విశ్వేశ్వర దేశికుడు
- View Answer
- సమాధానం: 3
17. గణపతిదేవుడి దీక్షాగురువు?
1) కృష్ణమాచార్యులు
2) విశ్వేశ్వరదేశికుడు
3) శరభాంకుడు
4) శివదేవయ్య
- View Answer
- సమాధానం: 2
18. ‘శివతత్త్వ రసాయనం’ గ్రంథ రచయిత?
1) శరభాంకుడు
2) శివదేవయ్య
3) విశ్వేశ్వరదేశికుడు
4) కృష్ణమాచార్యులు
- View Answer
- సమాధానం: 3
19. తెలంగాణకు చెందిన తొలి వైష్ణవ కవి?
1) గంగాధర కవి
2) కృష్ణమాచార్యులు
3) శివదేవయ్య
4) శరభాంకుడు
- View Answer
- సమాధానం: 2
20. తెలుగులో తొలి వచనాలైన ‘సింహగిరి వచనాల’ను రచించిందెవరు?
1) కృష్ణమాచార్యులు
2) శివదేవయ్య
3) శరభాంకుడు
4) గంగాధరకవి
- View Answer
- సమాధానం:1
21. ‘రాజరుద్రీయం’ గ్రంథ రచయిత?
1) శివదేవయ్య
2) గంగాధర కవి
3) కొలని రుద్రదేవుడు
4) శరభాంకుడు
- View Answer
- సమాధానం: 3
22. కృష్ణమాచార్యులు ఏ ప్రాంత నివాసి?
1) ఓరుగల్లు
2) జోగిపేట
3) భువనగిరి
4) సంతవూరు
- View Answer
- సమాధానం: 4
23.మహాభారతాన్ని నాటకరూపంలో రచించిన కవి?
1) శేషాద్రి రమణ కవులు
2) గంగాధర కవి
3) మంచన
4) శివదేవయ్య
- View Answer
- సమాధానం: 2
24. ఢిల్లీ సామ్రాజ్యంలో భాగమైన తర్వాత ‘సుల్తాన్పూర్’గా మారిన ప్రాంతం?
1) హనుమకొండ
2) కొలనుపాక
3) ఓరుగల్లు
4) గోల్కొండ
- View Answer
- సమాధానం: 3
25. ఢిల్లీ సామ్రాజ్యంలో భాగమయ్యాక తెలంగాణ మొదట ఎవరి పాలనలోకి వచ్చింది?
1) మాలిక్ బుర్హన్ ఉద్దీన్
2) జలాలుద్దీన్ హుసన్షా
3) మాలిక్ మక్బూల్
4) నుస్రత్‌ఖాన్
- View Answer
- సమాధానం: 1
26. పద్మనాయక రాజ్య స్థాపకుడు?
1) కాపయ నాయకుడు
2) ప్రోలయ నాయకుడు
3) వెంగ భూపాలుడు
4) రేచర్ల సింగమ నాయకుడు
- View Answer
- సమాధానం: 4
27. ముసునూరి రాజ్య స్థాపకుడు?
1) కాపయ నాయకుడు
2) ప్రోలయ నాయకుడు
3) వెంగ భూపాలుడు
4) రేచర్ల సింగమ నాయకుడు
- View Answer
- సమాధానం: 2
28. ‘మడికి సింగన’ ఎవరి ఆస్థానానికి చెందిన వాడు?
1) అన్నమంత్రి
2) పోలయ నాయకుడు
3) వెంగ భూపాలుడు
4) ముప్పభూపాలుడు
- View Answer
- సమాధానం: 4
29. ఏ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని ప్రోలయ నాయకుడు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు?
1) ఓరుగల్లు
2) పిల్లలమర్రి
3) రేకపల్లి
4) ఆమనగల్లు
- View Answer
- సమాధానం: 3
30. కాపయ నాయకుడు ఓరుగల్లు కోటను ఎప్పుడు ఆక్రమించాడు?
1) 1334
2) 1336
3) 1338
4) 1340
- View Answer
- సమాధానం: 2
31. బహమనీ రాజ్య స్థాపకుడు?
1) హసన్ గంగూ
2) మాలిక్ మక్బూల్
3) హుమాయూన్
4) సఫదర్ ఖాన్
- View Answer
- సమాధానం: 1
32. హసన్ గంగూ బహమనీ రాజ్యాన్ని స్థాపించిన సంవత్సరం?
1) 1336
2) 1343
3) 1340
4) 1341
- View Answer
- సమాధానం: 4
33. కాకతీయ రాజ్య స్థాపనాచార్య, రాయ పితామహాంక అనే బిరుదులు ఉన్నవారు?
1) దామానాయుడు
2) ప్రసాదిత్య నాయుడు
3) బిచ్చి నాయకుడు
4) చెవిరెడ్డి
- View Answer
- సమాధానం: 2
34. పంచపాండ్య దళ విభాళ, పాండ్య గజకేసరి అనేవి ఎవరి బిరుదులు?
1) సబ్బినాయకుడు
2) వెన్నమనాయకుడు
3) రుద్రనాయకుడు
4) ఎరదాచనాయకుడు
- View Answer
- సమాధానం: 4
35. పద్మనాయక వంశ మూలపురుషుడు?
1) నామిరెడ్డి
2) ప్రసాదిత్యనాయుడు
3) చెవిరెడ్డి
4) ఎరదాచనాయుడు
- View Answer
- సమాధానం: 3
36. పద్మనాయకుల జన్మస్థలం?
1) పానగల్లు
2) ఆమనగల్లు
3) కొలనుపాక
4) ఇంద్రపురి
- View Answer
- సమాధానం: 2
37. పద్మనాయకుల రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చింది?
1) ఒకటోఅనపోతనాయకుడు
2) మాదానాయుడు
3) ఎరదాచనాయుడు
4) నలదాచనాయుడు
- View Answer
- సమాధానం: 1
38. కాపయ నాయకుడు మరణించిన యుద్ధం?
1) ఇంద్రియాల
2) భువనగిరి
3) భీమవరం
4) రాచకొండ
- View Answer
- సమాధానం: 3
39. పద్మనాయకుల రెండో రాజధాని?
1) భువనగిరి
2) దేవరకొండ
3) కొలనుపాక
4) కొండవీడు
- View Answer
- సమాధానం: 2
40. ఓరుగల్లు ఎప్పుడు పద్మనాయకుల వశమైంది?
1) 1366
2) 1369
3) 1367
4) 1380
- View Answer
- సమాధానం: 2
41. ఎవరి కాలం నాటికి పద్మనాయక రాజ్యం ఉత్తరాన గోదావరి, దక్షిణాన శ్రీశైలం, తూర్పున కొండవీటి రాజ్యం, పశ్చిమాన బహమనీ రాజ్య సరిహద్దుల వరకు విస్తరించింది?
1) ప్రసాదిత్య నాయుడు
2) ఒకటో అనపోతానాయకుడు
3) ఒకటో సింగమనాయకుడు
4) దామానాయుడు
- View Answer
- సమాధానం: 2
42. 1387లో సింహాచల క్షేత్రంలో శాసనం వేయించినవారు?
1) పెదవేదగిరి
2) ధర్మనాయుడు
3) మాదానాయకుడు
4) రెండో సింగభూపాలుడు
- View Answer
- సమాధానం: 4
43. రెండో అనపోతనాయకుడు 1420లో ఎవరిని సంహరించాడు?
1) పెదకోమటి వేమారెడ్డి
2) ప్రోలయ వేమారెడ్డి
3) కుమారగిరి రెడ్డి
4) రాచవేమారెడ్డి
- View Answer
- సమాధానం: 1
44. వరుసగా 32 దుర్గాలను జయించిన పద్మనాయక రాజు?
1) ఒకటో అనపోతనాయకుడు
2) లింగమనీడు
3) సింగమ నాయకుడు
4) మాదానీయుడు
- View Answer
- సమాధానం: 2
45. బహమనీ ‘అహ్మద్‌షా’ విజయనగర రాజులతో సంధి చేసుకున్న కాలం?
1) 1420
2) 1422
3) 1424
4) 1425
- View Answer
- సమాధానం: 2
46. పోతనను, శ్రీనాథుడిని ఆదరించిన రాజు?
1) అనపోతానాయుడు
2) మాదానాయుడు
3) రెండో సింగభూపాలుడు
4) మూడో సింగభూపాలుడు
- View Answer
- సమాధానం: 4
47. మూడో సింగమనాయకుడు అహ్మద్షాతో సంధి చేసుకొని వదులుకున్న ప్రాంతం?
1) దేవరకొండ
2) రాచకొండ
3) భువనగిరి
4) హనుమకొండ
- View Answer
- సమాధానం: 3
48. 1436 నాటికి ఏ ప్రాంతం మినహా తెలంగాణ అంతా బహమనీల వశమైంది?
1) రాచకొండ
2) దేవరకొండ
3) కొలనుపాక
4) పానగల్లు
- View Answer
- సమాధానం: 2
49. ఏ సంవత్సరం నాటికి తెలంగాణ మొత్తం బహమనీల వశమైంది?
1) 1460
2) 1465
3) 1475
4) 1480
- View Answer
- సమాధానం: 3
50. రాజ్యం కోల్పోయిన తర్వాత పద్మనాయకులు ఎవరి కొలువులో చేరారు?
1) గజపతులు
2) విజయనగర
3) బహమనీలు
4) రెడ్డిరాజులు
- View Answer
- సమాధానం: 2
51. విజయనగర రాజ్య స్థాపనా కాలం?
1) 1336
2) 1436
3) 1330
4) 1430
- View Answer
- సమాధానం: 1
52. పద్మనాయకులపై రెండుసార్లు దండెత్తి ఓడిపోయిన విజయనగర రాజు?
1) మొదటి బుక్కరాయలు
2) రెండో దేవరాయలు
3) విరూపాక్షరాయలు
4) రెండో బుక్కరాయలు
- View Answer
- సమాధానం: 4
53. గజపతి వంశ స్థాపకుడు?
1) ప్రతాపరుద్ర గజపతి
2) కపిలేశ్వర గజపతి
3) పురుషోత్తమ గజపతి
4) ప్రతాపరుద్ర గజపతి
- View Answer
- సమాధానం: 2
54. శ్రీ కృష్ణ దేవరాయలకు తన కుమార్తె అయిన తుక్కాదేవిని ఇచ్చి సంధి చేసుకున్నవారు?
1) హంవీరుడు
2) కపిలేశ్వర గజపతి
3) పురుషోత్తమ గజపతి
4) ప్రతాపరుద్ర గజపతి
- View Answer
- సమాధానం: 4
55. హసన్ గంగూ ఏ ఢీల్లి చక్రవర్తిపై తిరుగుబాటు చేసి స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు?
1) అల్లావుద్దీన్ ఖిల్జీ
2) ఫిరోజ్‌షా తుగ్లక్
3) మహ్మద్‌బిన్ తుగ్లక్
4) ఘియాజుద్దీన్ తుగ్లక్
- View Answer
- సమాధానం: 3
56. బహమనీ రాజ్య స్థాపనాకాలంలో తెలంగాణను పాలిస్తున్న ముసునూరు పాలకుడు?
1) కాపయనాయకుడు
2) ప్రోలయ నాయకుడు
3) ఎరబోతులెంక
4) కూననాయకుడు
- View Answer
- సమాధానం: 1
57. 1350లో హసన్ గంగూ తెలంగాణలోని ఏ దుర్గంపై దండయాత్ర చేసి ఆక్రమించాడు?
1) రాచకొండ
2) భువనగిరి
3) కౌలాస్
4) నల్లగొండ
- View Answer
- సమాధానం: 3
58. బహమనీల మొదటి రాజధాని?
1) గుల్బర్గా
2) దౌలతాబాద్
3) రాయచూర్
4) విదర్భ
- View Answer
- సమాధానం: 2
59. బహమనీల రెండో రాజధాని?
1) గుల్బర్గా
2) దౌలతాబాద్
3) రాయచూర్
4) విదర్భ
- View Answer
- సమాధానం: 1
60. భారతదేశంలో తొలిసారిగా యుద్ధరంగంలో ‘గన్‌పౌడర్’ను ఉపయోగించినవారు?
1) హసన్ గంగూ
2) ఫిరోజ్‌షా
3) ఒకటో మహమ్మద్ షా
4) రెండో మహ్మద్ షా
- View Answer
- సమాధానం: 3
61. హసన్ గంగూ భువనగిరి దుర్గాన్ని ఎప్పుడు ఆక్రమించాడు?
1) 1350
2) 1356
3) 1347
4) 1341
- View Answer
- సమాధానం: 2
62. 1365లో గోల్కొండ ప్రాంతాలను ఆక్రమించిన బహమనీ సుల్తాన్?
1) ఒకటో మహ్మద్‌షా
2) రెండో మహ్మద్‌షా
3) మూడో మహ్మద్‌షా
4) హుమాయూన్
- View Answer
- సమాధానం: 1
63. ఎప్పటి నుంచి ‘నీలగిరి’ నల్లగొండగా మారిందని చరిత్రకారుల అభిప్రాయం?
1) 1350
2) 1346
3) 1356
4) 1366
- View Answer
- సమాధానం: 1
64. బహమనీల మూడో రాజధాని?
1) గుల్బర్గా
2) రాయచూర్
3) బీరార్
4) బీదర్
- View Answer
- సమాధానం: 4
65. రాజధానిని దౌలతాబాద్ నుంచి గుల్బర్గాకు మార్చిన బహమనీ రాజు?
1) ఒకటో మహ్మద్‌షా
2) హసన్ గంగూ
3) రెండో మహ్మద్‌షా
4) మూడో మహ్మద్‌షా
- View Answer
- సమాధానం: 2
66. రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్‌కు మార్చిన బహమనీ రాజు?
1) హుమాయూన్
2) ఒకటో మహ్మద్‌షా
3) అహ్మద్ షా
4) ఫిరోజ్‌షా
- View Answer
- సమాధానం: 3
67. బహమనీ సుల్తాన్లలో చివరి పాలకుడు?
1) మహమూద్‌షా
2) కలీముల్లా
3) అహ్మద్‌షా
4) ఫిరోజ్‌షా
- View Answer
- సమాధానం: 2
68. కందనామాత్యుడు ఎవరి వద్ద మంత్రిగా పనిచేశాడు?
1) అనపోతనాయకుడు
2) రెండో సింగభూపాలుడు
3) ముప్పభూపాలుడు
4) మాధవ భూపాలుడు
- View Answer
- సమాధానం: 3
69. తెలంగాణ సాంఘిక జీవితానికి ప్రతిబింబంలాంటి గ్రంథం?
1) ప్రతాపరుద్ర చరిత్ర
2) సింహాసన ద్వాత్రింశిక
3) విక్రమార్క చరిత్ర
4) సుగ్రీవ విజయం
- View Answer
- సమాధానం: 2
70. తొలి పద్మనాయకులు అవలంబించిన మతం?
1) జైన
2) బౌద్ధ
3) వైష్ణవ
4) శైవ
- View Answer
- సమాధానం: 4
71. ఎవరి కాలం నుంచి పద్మనాయకులు వైష్ణవ మతాభిమానులయ్యారు?
1) రెండో సింగభూపాలుడు
2) రెండో అనపోత నాయకుడు
3) ఒకటో అనపోత నాయకుడు
4) మూడో సింగభూపాలుడు
- View Answer
- సమాధానం: 1
72. ‘లక్ష మంది ముస్లిమేతరులను సంహరించే దాకా కత్తి దించను’ అని ప్రతిజ్ఞ చేసింది?
1) రెండో మహ్మద్‌షా
2) అహ్మద్‌షా
3) ఒకటో మహ్మద్‌షా
4) హుమాయూన్
- View Answer
- సమాధానం: 3
73. పద్మనాయకుల మీద మత యుద్ధాన్ని ప్రకటించి సామాన్య ప్రజలను సంహరించిన బహమనీ సుల్తాన్?
1) హుమాయూన్
2) ఒకటో మహ్మద్‌షా
3) రెండో మహ్మద్‌షా
4) అహ్మద్‌షా
- View Answer
- సమాధానం: 1
74. తెలుగు ప్రజల ఇస్లామీకరణ ఎవరి కాలం నుంచి ప్రారంభమైందని చరిత్రకారుల అభిప్రాయం?
1) అసఫ్‌జాహీల
2) బహమనీల
3) కుతుబ్‌షాహీల
4) మొఘలుల
- View Answer
- సమాధానం: 2
75. 1458లో పిల్లలమర్రి దేవాలయాన్ని ధ్వంసం చేసిన బహమనీ సుల్తాన్?
1) ఒకటో మహ్మద్‌షా
2) రెండో మహ్మద్‌షా
3) హుమాయూన్
4) అహ్మద్‌షా
- View Answer
- సమాధానం: 3
76. పద్మనాయకుల కాలంలో గ్రామంలో ఎన్ని రకాల వృత్తి పనివాళ్లు ఉండేవారు?
1) 10
2) 12
3) 18
4)16
- View Answer
- సమాధానం: 2
77. ఎవరి ద్వారా ఉర్దూభాష దక్కన్కు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం?
1) అల్లావుద్దీన్ ఖిల్జీ
2) ఘియాజుద్దీన్ తుగ్లక్
3) ఫిరోజ్‌షా తుగ్లక్
4) మహ్మద్‌బిన్ తుగ్లక్
- View Answer
- సమాధానం: 4
78. ‘అభిరామ రాఘవం’ నాటక రచయిత?
1) అనపోతనాయకుడు
2) ఒకటో సింగభూపాలుడు
3) రెండో సింగభూపాలుడు
4) లింగమనీడు
- View Answer
- సమాధానం: 1
79. ‘సారంగధర చరిత్ర’ యక్షగానం రచయిత?
1) అనపోతనాయకుడు
2) లింగమనీయుడు
3) ఒకటో సింగభూపాలుడు
4) రెండో సింగభూపాలుడు
- View Answer
- సమాధానం: 3
80. సుగ్రీవ విజయం కంటే ముందు నాటిదని భావిస్తోన్న యక్షగానం?
1) విషాద సారంగధర
2) సారంగధర చరిత్ర
3) మదనవిలాసం
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
81. మదనవిలాసం రచయిత?
1) కందనామాత్యుడు
2) నరసింహసూరి
3) విశ్వేశ్వరుడు
4) పశుపతినాగనాథ కవి
- View Answer
- సమాధానం: 4
82. నరసింహసూరి రాసిన ‘ప్రయోగ పారిజాతం’ ఏ ప్రక్రియ?
1) నాటకం
2) స్మృతి
3) లక్షణ గ్రంథం
4) యక్షగానం
- View Answer
- సమాధానం: 2
83. ‘రసార్ణవ సుధాకరం’ రచయిత?
1) శ్రీ కృష్ణదేవరాయలు
2) అనపోతనాయకుడు
3) రెండో సింగభూపాలుడు
4) కందుకూరి రుద్రకవి
- View Answer
- సమాధానం: 3
84. ‘రసార్ణవ సుధాకరం’ ప్రసిద్ధ?
1) అలంకార గ్రంథం
2) సంగీత శాస్త్రం
3) యక్షగానం
4) నాటిక
- View Answer
- సమాధానం: 1
85. 1429లో ‘నాగారం’ శాసనాన్ని వేయించినవారు?
1) రాగుమాధవ భూపాలుడు
2) నాగాంబిక
3) రెండో సింగభూపాలుడు
4) అనపోతనాయకుడు
- View Answer
- సమాధానం: 2
86. ‘నాగారం’ శాసన రచయిత?
1) మాయూభట్టు
2) శాకళ్య మళ్లభట్టు
3) విశ్వేశ్వరుడు
4) శంభునాథ కవి
- View Answer
- సమాధానం: 4
-
87. మనో వైజ్ఞానిక శాస్త్రవేత్తగా చరిత్రకారులు ఎవరిని అభివర్ణించారు?
1) ఏకామ్రనాథుడు
2) పాల్కురికి సోమనాథుడు
3) కొరవి గోపరాజు
4) పిల్లలమర్రి పినవీరభద్రుడు
- View Answer
- సమాధానం: 3
-
88. ‘ప్రభులింగ లీలలు’ అనే ద్విపద కావ్యాన్ని రాసినవారు?
1) రెండో పిడుమర్తి సోమనాథుడు
2) మొదటి పిడుమర్తి సోమనాథుడు
3) కొరవి గోపరాజు
4) సోమన
- View Answer
- సమాధానం: 1
-
89. ‘సింహాసన ద్వాత్రింశిక’కు మూల గ్రంథం?
1) రఘువంశం
2) నవనాథ చరిత్ర
3) విక్రమార్క చరిత్ర
4) ప్రతాపరుద్ర చరిత్ర
- View Answer
- సమాధానం: 3
-
90. ఏ గ్రంథాన్ని కాకతీయుల కాలం నాటి ‘సాంఘిక చరిత్ర’గా పేర్కొంటారు?
1) రఘువంశం
2) నవనాథ చరిత్ర
3) విక్రమార్క చరిత్ర
4) ప్రతాపరుద్ర చరిత్ర
- View Answer
- సమాధానం: 4
-
91. సకల ధర్మసారం రాసినవారు?
1) గౌరన
2) త్రిలోకభేది
3) సూరన
4) కొరవి గోపరాజు
- View Answer
- సమాధానం: 2
-
92. మాలిక్ మక్బూల్ అసలు పేరు?
1) నాగయ్యగన్నయ
2) నుస్రత్‌ఖాన్
3) ఫిరోజ్‌షా
4) కలీంఉల్లా
- View Answer
- సమాధానం: 1
-
93. కందనామాత్యుని రచన?
1) నీతి తారావళి
2) రసార్ణవ సుధాకరం
3) సంగీత సుధాకరం
4) మదన విలాసం
- View Answer
- సమాధానం: 1
-
1) విశ్వేశ్వరుడు
2) మాయూభట్టు
3) మడికిసింగన
4) పశుపతి నాగనాథకవి
- View Answer
- సమాధానం: 3
-
95. పద్మపురాణం, భాగవత దశమ స్కంధాలను అంకితం పొందినవారు?
1) ముప్ప భూపాలుడు
2) కందనామాత్యుడు
3) మాధవ భూపాలుడు
4) రెండో సింగభూపాలుడు
- View Answer
- సమాధానం: 2
-
96. తొలి తెలుగు సంకలన గ్రంథం?
1) మదన విలాసం
2) రసార్ణవ సుధాకరం
3) సకలనీతి సమ్మతం
4) నీతి తారావళి
- View Answer
- సమాధానం: 3
-
97. ఏ గ్రంథం ద్వారా పద్మనాయకుల కాలం నాటి మనుషుల ప్రవర్తన తెలుస్తుంది?
1) నీతి తారావళి
2) మదన విలాసం
3) రసార్ణవ సుధాకరం
4) సకలనీతి సమ్మతం
- View Answer
- సమాధానం: 1
-
98. ఏ గ్రంథం ద్వారా కాలగర్భంలో కలిసిపోయిన చాలామంది కవుల గురించి తెలుస్తుంది?
1) రసార్ణవ సుధాకరం
2) నీతి తారావళి
3) సకలనీతి సమ్మతం
4) మదన విలాసం
- View Answer
- సమాధానం: 3
-
100. తెలుగువారిలో మొదటి సంస్కృత కవయిత్రి?
1) కుప్పాంబిక
2) గంగాదేవి
3) నాగాంబిక
4) మొల్ల
- View Answer
- సమాధానం: 2
-
101. ‘మధురావిజయం’ అనే సంస్కృత కావ్యాన్ని రాసినవారు?
1) నాగాంబిక
2) మొల్ల
3) కుప్పాంబిక
4) గంగాదేవి
- View Answer
- సమాధానం: 4
-
1) చెరకు రెడ్లు
2) ముసునూరు నాయకులు
3) కాకతీయులు
4) పద్మనాయకులు
- View Answer
- సమాధానం: 3
-
1) మొదటి సింగభూపాలుడు
2) రెండో సింగభూపాలుడు
3) మూడో సింగభూపాలుడు
4) అనపోతనాయకుడు
- View Answer
- సమాధానం: 3
-
104. ‘దేశీ ఛందస్సు’కు మార్గదర్శకుడు?
1) పాల్కురికి సోమనాథుడు
2) పోతన
3) కందుకూరి రుద్రకవి
4) మడికి సింగన
- View Answer
- సమాధానం: 1
-
105. రాజాశ్రయాన్ని తిరస్కరించిన కవి?
1) మడికి సింగన
2) పోతన
3) పాల్కురికి సోమనాథుడు
4) కందుకూరి రుద్రకవి
- View Answer
- సమాధానం: 2
-
106. అనేక కావ్యాలకు వ్యాఖ్యానం రాసిన కవి?
1) కందుకూరి రుద్రకవి
2) మడికి సింగన
3) మల్లినాథసూరి
4) పోతన
- View Answer
- సమాధానం: 3
-
107. మల్లినాథసూరి ఏ ప్రాంత వాసి?
1) కొలిచెలిమె
2) పిల్లలమర్రి
3) ఓరుగల్లు
4) రాచకొండ
- View Answer
- సమాధానం: 1
-
108. మూడో సింగభూపాలుడితో సత్కారం పొందిన గొప్ప వ్యాఖ్యాత?
1) కందుకూరి రుద్రకవి
2) మడికి సింగన
3) పోతన
4) మల్లినాథసూరి
- View Answer
- సమాధానం: 4
-
109. తొలి కల్పిత కావ్యం?
1) ధనాభిరామం
2) నవనాథ చరిత్ర
3) శ్రీరంగ మహాత్మ్యం
4) భోజరాజీయం
- View Answer
- సమాధానం: 1
-
110. గౌరన రాసిన ప్రసిద్ధ గ్రంథం?
1) భోజరాజీయం
2) శ్రీరంగ మహాత్మ్యం
3) నవనాథచరిత్ర
4) శిషుపాలవధ
- View Answer
- సమాధానం: 3
-
111. ‘నాథ’ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన వారు?
1) గౌరన
2) పాల్కురికి సోమన
3) నూతనకవి సూరన
4) అనంతామాత్యుడు
- View Answer
- సమాధానం: 1
-
112. ‘ధనాభిరామం’ అనే తొలి కల్పిత కావ్యాన్ని రాసిన కవి?
1) గౌరన
2) అనంతామాత్యుడు
3) పాల్కురికి సోమన
4) నూతనకవి సూరన
- View Answer
- సమాధానం: 4
-
113. గౌరన ఏ ప్రాంత వాసి?
1) ఓరుగల్లు
2) కొలిచెలిమె
3) రాచకొండ
4) భువనగిరి
- View Answer
- సమాధానం: 3
-
114. తెలంగాణలో ‘బంధ కవిత్వ’ ప్రక్రియకు ఆద్యుడు?
1) భైరవ కవి
2) గౌరన
3) సూరన
4) అనంతామాత్యుడు
- View Answer
- సమాధానం: 1
-
115. ‘భోజరాజీయం’ కావ్య రచయిత?
1) సూరన
2) గౌరన
3) అనంతామాత్యుడు
4) భైరవకవి
- View Answer
- సమాధానం: 3
-
116. ‘కువలయాశ్వ చరిత్ర’ రచయిత?
1) సూరన
2) భైరవకవి
3) ఏర్చూరి సింగన
4) గౌరన
- View Answer
- సమాధానం: 3
-
117. నారాయణ శతకం ఎవరి రచనగా ఇటీవల చరిత్రకారులు అభిప్రాయపడ్డారు?
1) వెలిగందల నారయ
2) బొప్పరాజు
3) ఏర్చూరి సింగన
4) పిల్లలమర్రి పినవీరభద్రుడు
- View Answer
- సమాధానం: 1
-
118. భాగవత పంచమ స్కంధ రచయిత?
1) బొప్పరాజు గంగన
2) ఏర్చూరి సింగన
3) గౌరన
4) సూరన
- View Answer
- సమాధానం: 1
-
119. ‘వాణి నా రాణి’ అని సగర్వంగా చెప్పుకొన్న మహాకవి?
1) గౌరన
2) పిల్లలమర్రి పినవీరభద్రుడు
3) బొప్పరాజు
4) సూరన
- View Answer
- సమాధానం: 2
-
1) సూరన
2) గౌరన
3) పిల్లలమర్రి పినవీరభద్రుడు
4) ఏకామ్రనాథుడు
- View Answer
- సమాధానం: 4
-
1) విక్రమార్క చరిత్ర
2) ప్రతాపరుద్ర చరిత్ర
3) నవనాథ చరిత్ర
4) రఘువంశం
- View Answer
- సమాధానం: 2
-
122. కొరవి గోపరాజు ఏ ప్రాంతవాసి?
1) వేముగల్లు
2) రాచకొండ
3) ఓరుగల్లు
4) భువనగిరి
- View Answer
- సమాధానం: 1
-