జల విద్యుత్ కేంద్రాలు
1. నిర్మాణ దశలో ఉన్న పులిచింతల జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?
1) హసన్‌పల్లి గ్రామం
2) నందికొండ గ్రామం
3) నెమలిపురి గ్రామం
4) పులిచింతల గ్రామం
- View Answer
- సమాధానం: 3
2. తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
1) వరంగల్
2) కరీంనగర్
3) రంగారెడ్డి
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 4
3. సింగూరు జల విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
1) నిజామాబాద్
2) మెదక్
3) నల్గొండ
4) మహబూబ్‌నగర్
- View Answer
- సమాధానం: 2
4. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న ప్రాజెక్టు ఏది?
1) నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం
2) నిజాంసాగర్ జల విద్యుత్ కేంద్రం
3) శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం
4) జూరాల లేదా ప్రియదర్శిని జల విద్యుత్ కేంద్రం
- View Answer
- సమాధానం: 3
5. తెలంగాణ రాష్ట్ర తలసరి విద్యుత్ శక్తి వినియోగం ఎంత?
1) 985 KWH
2) 895 KWH
3) 917 KWH
4) 958 KWH
- View Answer
- సమాధానం: 1
6. తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత?
1) 900 మెగావాట్లు
2) 815.6 మెగావాట్లు
3) 240 మెగావాట్లు
4) 891.6 మెగావాట్లు
- View Answer
- సమాధానం: 2
7. 2012-13లో అత్యల్ప తలసరి విద్యుత్ వినియోగం ఉన్న జిల్లా ఏది?
1) ఆదిలాబాద్
2) కరీంనగర్
3) మెదక్
4) వరంగల్
- View Answer
- సమాధానం: 1
8. పాలేరు మినీ జల విద్యుత్ కేంద్రాన్ని ఏ జిల్లాలో స్థాపించారు?
1) కరీంనగర్
2) ఆదిలాబాద్
3) ఖమ్మం
4) మెదక్
- View Answer
- సమాధానం: 3
9. వ్యవసాయ అవసరాలకు అధికంగా విద్యుత్‌ను వినియోగిస్తున్న జిల్లా ఏది?
1) ఖమ్మం
2) నిజామాబాద్
3) కరీంనగర్
4) నల్గొండ
- View Answer
- సమాధానం: 4
10. పోచంపాడు జల విద్యుత్ కేంద్రాన్ని ఏ ప్రాజెక్టుపై నిర్మించారు?
1) నిజాం సాగర్
2) శ్రీరాం సాగర్
3) నాగార్జున సాగర్
4) సింగూర్ రిజర్వాయర్
- View Answer
- సమాధానం: 2
11. APTRANSCO నుంచి TSTRANSCO ఎప్పుడు ఆవిర్భవించింది?
1) 2014 ఆగస్టు 2
2) 2015 జూన్ 2
3) 2014 జూలై 2
4) 2014 జూన్ 2
- View Answer
- సమాధానం: 4
12. విద్యుత్ లోటును అధిగమించడానికి తెలం గాణ ప్రభుత్వం ఇటీవల ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది?
1) మహారాష్ట్ర
2) ఛత్తీస్‌గఢ్
3) కర్ణాటక
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 2