ఆధునిక భౌతిక శాస్త్రం - 1
1. థైరాయిడ్ గ్రంథి పనితీరు తెలుసుకోవడానికి వాడే రేడియో ఐసోటోపు?
1) సోడియం
2) అయోడిన్
3) కోబాల్ట్
4) కార్బన్
- View Answer
- సమాధానం: 2
2. కేంద్రక విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో ఇమిడి ఉన్న సూత్రం?
1) నియంత్రిత శృంఖల చర్య
2) అనియంత్రిత శృంఖల చర్య
3) నియంత్రిత కేంద్రక సంలీనం
4) అనియంత్రిత కేంద్రక సంలీనం
- View Answer
- సమాధానం: 1
3.పరమాణు స్థిరత్వానికి కొలమానం?
1) పరమాణు సంఖ్య
2) పరమాణు ద్రవ్యరాశి
3) పరమాణు ద్రవ్యరాశి సంఖ్య
4) ద్రవ్యరాశి లోపం
- View Answer
- సమాధానం: 4
4. కృత్రిమ రేడియో ధార్మికతను కనిపెట్టింది?
1) రూథర్‌ఫర్డ్
2) ఓట్టోహాన్
3) మేడమ్ క్యూరీ
4) కాక్రాఫ్ట్, వాల్టన్
- View Answer
- సమాధానం: 3
5.న్యూక్లియర్ రియాక్టర్లో సాధారణంగా వాడే మితకారి?
1) భారజలం
2) గ్రాఫైట్
3) కాడ్మియం
4) యురేనియం
- View Answer
- సమాధానం: 1
6. శిలాజాల వయసును కనుగొనే పద్ధతి?
1) కేంద్రక విచ్ఛితి
2) కార్బన్ డేటింగ్
3) కేంద్రక సంలీనం
4) శృంఖల చర్య
- View Answer
- సమాధానం:2
7. ఒకే పరమాణు సంఖ్య, వేర్వేరు పరమాణు ద్రవ్యరాశులున్న ఒకే మూలకపు పరమాణువులను ఏమంటారు?
1) ఐసోబార్లు
2) ఐసోటోన్లు
3) ఐసోటోప్లు
4) శిలాజాలు
- View Answer
- సమాధానం:3
8. రేడియో ధార్మిక శ్రేణులన్నింటిలో వెలువడే జడవాయువు?
1) హీలియం
2) ఆర్గాన్
3) క్రిప్టాన్
4) రేడాన్
- View Answer
- సమాధానం: 4
9. కేన్సర్ వ్యాధి నిర్మూలనలో వాడే రేడియో ఐసోటోప్?
1) సోడియం
2) కోబాల్ట్
3) అయోడిన్
4) నికెల్
- View Answer
- సమాధానం: 2
10. రేడియో ధార్మిక శ్రేణులన్నీ .... అనే ఒక స్థిర మూలకం వద్ద అంతమవుతాయి.
1) సీసం
2) ఆక్సిజన్
3) టిన్
4) కోబాల్ట్
- View Answer
- సమాధానం:1
-
11. థర్మల్ రియాక్టర్లో శక్తిని విడుదల చేసే ముఖ్యమైన మూల పదార్థం?
ఎ) యురేనియం- 235
బి) యురేనియం - 238
సి) యురేనియం- 233
డి) ఫ్లుటోనియం-233
- View Answer
- సమాధానం: ఎ
12. సూర్యుడిలో శక్తికి మూలాధారం?
ఎ) కేంద్రక విచ్ఛిత్తి
బి) ద్రవ్యరాశి లోపం
సి) రేడియో ధార్మికత
డి) కేంద్రక సంలీనం
- View Answer
- సమాధానం: డి
13. బీటా కిరణాలు వేటిని కలిగి ఉంటాయి?
ఎ) ఎలక్ట్రాన్లు
బి) ప్రోటాన్లు
సి) పాజిట్రాన్లు
డి) న్యూట్రాన్లు
- View Answer
- సమాధానం: ఎ
14. న్యూక్లియర్ రియాక్టర్‌ను విస్ఫోటక దశ నుంచి రక్షించడానికి వాడేవి?
ఎ) కాడ్మియం కడ్డీలు
బి) కార్బన్ కడ్డీలు
సి) భారజలం
డి) అల్యూమినియం కడ్డీలు
- View Answer
- సమాధానం: సి
15. హైడ్రోజన్ బాంబు పని చేసే సూత్రం?
ఎ) కేంద్రక విచ్ఛిత్తి
బి) కేంద్రక సమ్మేళనం
సి) కృత్రిమ రేడియోధార్మికత
డి) సహజ రేడియోధార్మికత
- View Answer
- సమాధానం: బి
16. న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేది?
ఎ) భారజలం
బి) పాదరసం
సి) హైడ్రోజన్
డి) ఆల్కహాల్
- View Answer
- సమాధానం: ఎ
17. అణు రియాక్టర్లో ఇంధనంగా ఉపయోగించేది?
ఎ) బొగ్గు
బి) యురేనియం
సి) రేడియం
డి) భారజలం
- View Answer
- సమాధానం: బి
18. భారజలం అంటే?
ఎ) మంచు గడ్డ కట్టడం
బి) డ్యూటీరియం ఆక్సైడ్
సి) పొడి మంచు
డి) పైవేవీ కావు
- View Answer
- సమాధానం: బి
19. భారత అణుశక్తి పితామహుడు?
ఎ) రాజా రామన్న
బి) విక్రమ్ సారాబాయి
సి) సి.వి. రామన్
డి) హోమి జహంగీర్ బాబా
- View Answer
- సమాధానం: డి
20. రేడియోధార్మికత శక్తిని కనుగొన్నవారు?
ఎ) బెక్వరల్
బి) ఛాడ్విక్
సి) బోర్
డి) లీనార్డ్
- View Answer
- సమాధానం: ఎ
21. అణు బాంబు ఆవిష్కర్త?
ఎ) డాల్డన్
బి) అట్టోహాన్
సి) న్యూటన్
డి) ఐన్‌స్టీన్
- View Answer
- సమాధానం: బి
22. పరమాణువులోని న్యూక్లియర్ వ్యాసం?
ఎ) 10–10 సెం.మీ.
బి) 10–13 సెం.మీ.
సి) 1010 సెం.మీ.
డి) 1013 సెం.మీ.
- View Answer
- సమాధానం:బి
23. ప్రోటాన్‌ను మొదట గుర్తించిన శాస్త్రవేత్త?
ఎ) ఛాడ్విక్
బి) స్మిత్
సి) థామ్సన్
డి) గోల్డ్ స్టెయిన్
- View Answer
- సమాధానం: డి
24. ఎలక్ట్రాన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎ) డా. ఎవంజిలానా విల్లెగాస్
బి) పి.ఎస్. రాన్మునిన్
సి) రూథర్‌ఫర్డ్
డి) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: డి
25. రేడియోధార్మికత కింది వాటిలో దేనికి సంబంధించింది?
ఎ) అమెచ్యూర్ రేడియో
బి) రేడియో ఖగోళం
సి) మూలక కేంద్రం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
26. రేడియోధార్మికత లేని మూలకం?
ఎ) హీలియం
బి) రేడియం
సి) థోరియం
డి) యురేనియం
- View Answer
- సమాధానం: ఎ
27. సాపేక్షతా సిద్ధాంతం కనుగొన్నవారు?
ఎ) మార్కొని
బి) ఐన్‌స్టీన్
సి) జి.జె.స్టోనీ
డి) బెర్లిన్
- View Answer
- సమాధానం: బి