‘మినీ ముంబయి’ అని ఏ ప్రాంతాన్ని అంటారు?
1. కృష్ణ కన్హయ్య ఏ రంగానికి చెందినవారు?
1) చిత్ర కళారంగం
2) వైద్యరంగం
3) నృత్యరంగం
4) శాస్త్ర సాంకేతిక రంగం
- View Answer
- సమాధానం: 1
2. కింది వాటిలో సరైన జత ఏది?
జాబితా –1
1. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ
2. శాంతినికేతన్ విద్యా సంస్థ
3. ‘ఎ ఫ్యాషన్ ఆఫ్ డాన్స్’ గ్రంధం
4. ‘దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్’ సంస్థ
జాబితా –2
ఎ. మృణాలిని సారాభాయి
బి. యామినీ కృష్ణమూర్తి
సి. రవీంద్రనాథ్ ఠాగూర్
డి. రవిశంకర్
1) 1–బి, 2–డి, 3–ఎ, 4–సి
2) 1–సి, 2–ఎ, 3–డి, 4–బి
3) 1–డి, 2–సి, 3–బి, 4–ఎ
4) 1–ఎ, 2–బి, 3–సి, 4–డి
- View Answer
- సమాధానం:3
3. ఆంధ్రప్రదేశ్లోని ఏటూరులో బయల్పడిన బుద్ధ విగ్రహమును ఏ పేరుతో వ్యవహరించారు?
1) మైత్రేయనాధుడు
2) అమితాబ్
3) బోధిసత్వుడు
4) అవలోకితేశ్వరుడు
- View Answer
- సమాధానం: 2
4. వైష్ణవ మతంలో ‘పంచరాత్ర’ క్రతువును ప్రతిపాదించిందెవరు?
1) శాండిల్యుడు
2) కశ్యపుడు
3) కౌండిన్యుడు
4) మాతంగుడు
- View Answer
- సమాధానం: 3
5. తెలుగువారి తొలి గణపతి శిల్పాన్ని ఎక్కడ పూజించారు?
1) చేజర్ల
2) బిక్కవోలు
3) త్రిపురాంతకం
4) టెక్కలి
- View Answer
- సమాధానం: 1
6. భారతదేశంలో గుజ్జర్ల ఆందోళన జరుగుతున్న రాష్ట్రం ఏది?
1) పంజాబ్
2) మధ్యప్రదేశ్
3) రాజస్థాన్
4) ఒడిషా
- View Answer
- సమాధానం: 3