అమెరికాలో పని చేసిన తొలి భారతీయ రాయబారి?
1. అమెరికాలో పని చేసిన తొలి భారతీయ రాయబారి?
1) బలదేవ్ సింగ్
2) అసఫ్ అలీ
2) జోగేంద్రనాథ్ మండల్
4) తేజ్ బహదూర్ సప్రూ
- View Answer
- సమాధానం: 2
2. మహాత్మాగాంధీ హత్యోదంతంపై విచారణకు నియమించిన కమిటీ?
1) ఖోస్లా కమిటీ
2) ముఖర్జీ కమిటీ
3) జీవన్‌లాల్ కపూర్ కమిటీ
4) జీవన్‌రెడ్డి కమిటీ
- View Answer
- సమాధానం: 3
3. నేతాజీ బోస్ గురించి సరికానిది ఏది?
1) సి.ఆర్.దాస్ శిష్యుడు
2) జైహింద్ నినాదం ఇచ్చారు
3) యాన్ ఇండియన్ పిల్గ్రిమ్ గ్రంథం రచించారు
4)స్వతంత్ర భారత తొలి ప్రభుత్వంలో రైల్వేశాఖ మంత్రిగా పనిచేశారు
- View Answer
- సమాధానం: 4
4. స్వామి ఆనంద్ ఏ భాషలో రచనలు చేశారు?
1) మరాఠీ
2) గుజరాతీ
3) బెంగాలీ
4) కన్నడ
- View Answer
- సమాధానం: 2
5. జతపరచండి
నినాదం:
ఎ) భారతదేశం భారతీయులకే
బి) ఆర్య సమాజం నా తల్లి, వైదిక ధర్మం నా తండ్రి
సి) బోధించు, సమీకరించు, పోరాడు
డి) ఇంక్విలాబ్ జిందాబాద్
ప్రముఖుడు:
1) భగత్ సింగ్
2) డా.బి.ఆర్.అంబేడ్కర్
3) లాలా లజపతిరాయ్
4) స్వామి దయానంద సరస్వతి
1) ఎ–3,బి–4,సి–1,డి–2
2) ఎ–2,బి–1,సి–4,డి–3
3) ఎ–4,బి–3,సి–2,డి–1
4) ఎ–1,బి–2,సి–3,డి–4
- View Answer
- సమాధానం: 3
6. గాంధీ– అంబేడ్కర్ల మధ్య పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది?
1) 1932 ఆగస్టు 24
2) 1932 సెప్టెంబర్ 24
3) 1932 అక్టోబర్ 24
4) 1932 నవంబర్ 24
- View Answer
- సమాధానం: 2
7. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారత్‌ను సందర్శించిన చైనా అధినేత?
1) చౌ–ఎన్–లై
2) డా.సన్–యేట్–సేన్
3) చాంగ్–కై–షేక్
4) మావో–సే–టుంగ్
- View Answer
- సమాధానం: 3
8. భారత స్టాలిన్ గ్రాడ్ అని ఏ నగరాన్ని అంటారు?
1) అలహాబాద్
2) అహ్మదాబాద్
3) బొంబాయి
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
9. రాజాజీ ఫార్ములా ఎప్పుడు ప్రకటితమైంది?
1) 1941
2) 1942
3) 1943
4) 1944
- View Answer
- సమాధానం: 4
10.వందేమాతరం ఉద్యమకాలంలో మచిలీపట్నం జాతీయ కళాశాల తరగతులు ఎప్పుడు ప్రారంభమయ్యాయి?
1) 1907
2) 1908
3) 1909
4) 1910
- View Answer
- సమాధానం: 4
11. ఢిల్లీ నగరానికి తొలి మేయర్ ఎవరు?
1) రామ్ మనోహర్ లోహియా
2) అచ్యుత పట్వర్థన్
3) అరుణా అసఫ్ అలీ
4) మినూ మసాని
- View Answer
- సమాధానం: 3
12.టంగుటూరి ప్రకాశం పంతులు స్థాపించిన ఆంగ్ల దినపత్రిక ఏది?
1) స్వరాజ్య
2) ట్రిబ్యూన్
3) క్రీసెంట్
4) మద్రాస్ కొరియస్
- View Answer
- సమాధానం: 1
13. శాసనసభలలో ఎన్నికల పద్ధతిని మొదటిసారిగా భారత్‌లో ప్రవేశపెట్టిన చట్టం?
1) 1892 చట్టం
2) 1909 చట్టం
3) 1919 చట్టం
4) 1935 చట్టం
- View Answer
- సమాధానం: 1
14. తాకట్టులో భారతదేశం గ్రంథ రచయిత ఎవరు?
1) పుచ్చలపల్లి సుందరయ్య
2) బెజవాడ గోపాలరెడ్డి
3) తరిమెల నాగిరెడ్డి
4) ఎం.ఎన్. రామ్
- View Answer
- సమాధానం: 3
15.జతపరచండి
సంస్థ:
ఎ) స్వదేశీ బోధన సమితి
బి) స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ
సి) బెంగాల్ కెమికల్ ఫ్యాక్టరీ
డి) ఇండియన్ అసోసియేషన్
స్థాపకులు:
1) చిదంబరం పిళ్లై
2) పి.సి.రామ్
3) అశ్వనికుమార్ దత్
4) సురేంద్రనాథ్ బెనర్జీ
1) ఎ–1,బి–3,సి–4,డి–2
2) ఎ–3,బి–1,సి–2,డి–4
3) ఎ–4,బి–2,సి–3,డి–1
4) ఎ–2,బి–3,సి–1,డి–4
- View Answer
- సమాధానం: 2
16. బ్రిటిష్ పాలన కాలంలో ఏర్పడిన మొట్ట మొదటి లా కమిషన్ చైర్మన్ ఎవరు?
1) సర్ జాన్ లారెన్స్
2) లార్డ్ మెకాలే
3) సర్ ఛార్లెస్ వుడ్
4) కోట్నీ ఇల్బర్ట్
- View Answer
- సమాధానం: 2
17. కింది వాటిలో సరైన జత ఏది?
1) కలకత్తాలో హిందూ కళాశాల (1817) – డేవిడ్ హేర్
2) కలకత్తాలో తత్వ బోధిని సభ (1839) – దేవేంద్రనాథ్ ఠాగూర్
3) మద్రాస్‌లో దక్షిణ భారత బ్రహ్మ సమాజం (1871) – శ్రీధర్‌లు నాయుడు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
18. స్వామి దయానంద సరస్వతి గో సంరక్షణ ఉద్యమాన్ని ఎప్పడు ప్రారంభించారు?
1) 1882
2) 1884
2) 1885
4) 1886
- View Answer
- సమాధానం: 1
19. దివ్యజ్ఞాన సమాజం మొదటి భారతీయ అధ్యక్షుడు ఎవరు?
1) జిడ్డు రాధా కృష్ణమూర్తి
2) విఠల్రాంజీ షిండే
3) సినరాజదాస
4) రాధాకాంత దేవ్
- View Answer
- సమాధానం: 3
20. సత్యాగ్రహం అంటే అర్థం ఏమిటి?
1) వ్యక్తిగత ప్రాణ త్యాగం
2) శాంతియుత ప్రతిఘటన
3) హింసకు హింసే మార్గం
4) అలుపెరుగని పోరాటం
- View Answer
- సమాధానం: 2
21. వేల్స్ యువరాజు ఎడ్వర్డ్ ఏ ఉద్యమకాలంలో భారత్‌లో పర్యటించారు?
1) వందేమాతర ఉద్యమం
2) సహాయ నిరాకరణ ఉద్యమం
3) ఉప్పు సత్యాగ్రహోద్యమం
4) క్విట్ ఇండియా ఉద్యమం
- View Answer
- సమాధానం: 2
22. ‘స్వదేశీ స్టీమ్ నావిగేషన్’ ఎక్కడ స్థాపించారు?
1) ట్యుటికోరిన్
2) కొట్టాయం
3) కలకత్తా
4) మచిలీపట్నం
- View Answer
- సమాధానం: 1
23. సహాయ నిరాకరణోద్యమాన్ని నిలుపుదల చేస్తూ గాంధీజీ ఎక్కడ నుంచి ప్రకటించారు?
1) వార్ధా
2) బార్డోలీ
3) పూనా
4) దండి
- View Answer
- సమాధానం: 2
24.గోపబంధు చౌదరి ఉప్పు సత్యాగ్రహాన్ని ఎక్కడ నిర్వహించారు?
1) మణిపూర్
2) ఒరిస్సా
3) అలహాబాద్
4) బొంబాయి
- View Answer
- సమాధానం: 2
25. సదాఖత్ ఆశ్రమం ఎక్కడ ఉంది?
1) సూరత్
2) పాట్నా
3) వార్ధా
4) బేలూరు
- View Answer
- సమాధానం: 2
26. కలకత్తాలో మొదటి వితంతు శరణాలయాన్ని స్థాపించిందెవరు?
1) తులసీరామ్
2) బంకించంద్ర ఛటర్జీ
3) శశిపాదబెనర్జీ
4) కేశవ్ చంద్రసేన్
- View Answer
- సమాధానం: 3
27. కింది వాటిలో సరికానిది ఏది?
1) వహాబి ఉద్యమం – సయ్యద్ అహ్మద్ బెరిల్వీ
2) దియోబంద్ ఉద్యమం – మౌలనా హుస్సేన్ అహ్మద్
3) అహ్మదీయ ఉద్యమం – మీర్జా గులాం అహ్మద్
4)అలీఘర్ ఉద్యమం – ఖాన్ అబ్ధుల్ గఫూర్ ఖాన్
- View Answer
- సమాధానం: 4
28. శిరోమణి గురుద్వార్ ప్రభందక్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది?
1) 1920
2) 1922
3) 1925
4) 1927
- View Answer
- సమాధానం: 1
29. రామ్సే మెక్ డోనాల్డ్ కమ్యూనల్ అవార్డును ఎప్పుడు ప్రకటించారు?
1) 1932 ఆగస్టు 16
2) 1932 సెప్టెంబర్ 16
3) 1932 అక్టోబర్ 16
4) 1932 నవంబర్ 16
- View Answer
- సమాధానం: 1
30. ఏనుగుల వీరాస్వామి తెలుగులో రాసిన తొలి యాత్ర గ్రంథం ఏది?
1) కాశీ యాత్ర చరిత్ర
2) నీలగిరి యాత్ర
3) నేను – నాదేశం
4) నా దేశం నా ప్రజలు
- View Answer
- సమాధానం: 1
31.జతపరచండి
సంవత్సర ం:
ఎ) 1906
బి) 1911
సి) 1913
డి) 1927
ప్రాధాన్యత:
1) సైమన్ కమిషన్ నియామకం
2) గదర్ పార్టీ స్థాపన
3)బ్రిటిష్ ఇండియా రాజధాని ఢిల్లీకి మార్పు
4) ముస్లింలీగ్ స్థాపన
1) ఎ–2,బి–1,సి–4,డి–3
2) ఎ–3,బి–4,సి–1,డి–2
3) ఎ–1,బి–2,సి–3,డి–4
4) ఎ–4,బి–3,సి–2,డి–1
- View Answer
- సమాధానం: 4
32. భారత్– ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగిందిç?
1) 1930
2) 1931
3) 1932
4) 1933
- View Answer
- సమాధానం: 3
33. 1917లో స్థాపించిన జస్టిస్ పార్టీ గుర్తు ఏమిటి?
1) త్రాసు
2) కొడవలి
3) మర్రిచెట్టు
4) పావురం
- View Answer
- సమాధానం: 1
34. కింది వాటిలో సరైన జత ఏది?
1) ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ది ఈస్ట్ – జిడ్డు కృష్ణమూర్తి
2) ఇండియన్ హెర్క్యూలస్ – కోడిరామ మూర్తి
3) సిల్వర్ టంగ్ ఆరేటర్ – సురేంద్రనాథ్ బెనర్జీ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
35. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ఎక్కడ ఏర్పాటు చేశారు?
1) కలకత్తా
2) ముంబాయి
3) ఢిల్లీ
4) లక్నో
- View Answer
- సమాధానం: 2
36. ద్రవిడిస్తాన్ ఏర్పడాలని ఈ.వి. రామస్వామి నాయకర్‌కు మద్దతు ప్రకటించిన ముస్లిం నాయకుడు ఎవరు?
1) మౌలానా అబుల్ కలాం ఆజాద్
2) మహ్మద్ అలీ
3) ఖాన్ అబ్ధుల్ గపూర్ ఖాన్
4) మహ్మద్ అలీ జిన్నా
- View Answer
- సమాధానం: 4
37. ‘దేశ బాందవి’ అని ఏ మహిళను కిర్తిస్తారు?
1) పొణకా కనకమ్మ
2) డొక్కా సీతమ్మ
3) దువ్వూరి సుబ్బమ్మ
4) మాగంటి అన్న పూర్ణమ్మ
- View Answer
- సమాధానం: 3
38.ఉప్పు సత్యాగ్రహానికి నాయకత్వం వహించేవారిని ఏమని పిలిచేవారు
1) నైట్‌హుడ్
2) డిక్టేటర్
3) ప్యూరర్
4) ఇల్డ్యూస్
- View Answer
- సమాధానం: 2
39. ‘దక్షిణ భారతదేశ దండి’ అని ఏ ప్రాంతాన్ని అంటారు?
1) మచిలీపట్నం ( కృష్ణా జిల్లా)
2) పల్లిపాడు (నెల్లూరు)
3) దేవరంపాడు (ప్రకాశం)
4) ఏలూరు (పశ్చిమ గోదావరి )
- View Answer
- సమాధానం: 3
40. భారతదేశంలో హత్యకు గురైన వైశ్రాయి ఎవరు?
1) లార్డ్ మేయో
2) లార్డ్ లిట్టన్
3) లార్డ్ రిప్పన్
4) లార్డ్ వేవెల్
- View Answer
- సమాధానం: 1
41.జతపరచండి
జాబితా–1
ఎ) లార్డ్ రీడింగ్
బి) లార్డ్ ఇర్విన్
సి) లార్డ్ లిన్ లిత్ గో
డి) లార్డ్ వెవేల్
జాబితా–2
1) రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు
2) క్విట్ ఇండియా ఉద్యమం
3) దండి ఉప్పు సత్యాగ్రహం
4) చౌరీచౌరా సంఘటన
1) ఎ–3, బి–4, సి–1, డి–2
2) ఎ–4, బి–3, సి–2, డి–1
3) ఎ–1, బి–2, సి–3, డి–4
4) ఎ–2, బి–1, సి–4, డి–3
- View Answer
- సమాధానం: 2
42. ఇండియా ఇన్ ట్రాన్సిషన్ గ్రంథకర్త ఎవరు?
1) సత్యభక్త
2) జయప్రకాశ్ నారాయణ్
3) ఎమ్.ఎన్. రాయ్
4) ఆచార్య నరేంద్రదేవ్
- View Answer
- సమాధానం: 3
43. కింది వాటిలో సరికాని జత ఏది?
1) గోభూమి – ఎన్.జి. రంగా నివాసం
2) శ్రీభాగ్ – కాశీ నాథుని నాగేశ్వరరావు నివాసం
3) గోల్డెన్ త్రెషోల్డ్ – సరోజనీ నాయుడు నివాసం
4)తీన్‌మూర్తి భవన్ – సర్ధార్ వల్లభాయ్ పటేల్ నివాసం
- View Answer
- సమాధానం: 4
44. 1993లో అనీబిసెంట్ ఎక్కడ మరణించారు?
1) అడయార్
2) కోయంబత్తుర్
3) వాయిలార్
4) మధురై
- View Answer
- సమాధానం: 1
45. వైశ్రాయ్ లార్డ్ మేయోతో బంగారు పతకాన్ని పొందిన చిత్రకారుడు?
1) వడ్డాది పాపయ్య
2) వరదా వెంకటరత్నం
3) దామెర్ల రామారావు
4) అడవి బాపిరాజు
- View Answer
- సమాధానం: 3
46.‘గాంధీ వర్సెస్ లెనిన్’ గ్రంథకర్త ఎవరు?
1) నేతాజీ బోస్
2) ఎస్.ఎ. డాంగే
3) ఎమ్.ఎన్. రాయ్
4) జయప్రకాశ్ నారాయణ్
- View Answer
- సమాధానం: 2
47. సి.ఆర్. దాస్ 1922లో ఎక్కడ జరిగిన ఐఎన్సీకి అధ్యక్షత వహించారు?
1) వారణాసి
2) సూరత్
3) ఫైజ్‌పూర్
4) గయ
- View Answer
- సమాధానం: 4
48. 1940 అక్టోబర్ 17న గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహన్ని ఎక్కడ నుంచి ప్రారంభించారు?
1) పల్లనార్
2) బార్డోలీ
3) గయ
4) బెల్గాం
- View Answer
- సమాధానం: 1
49. జతపరచండి
జాబితా–1
ఎ) బి.సి. దత్
బి) ఎన్.సి. కేల్కర్
సి) మోహన్‌లాల్ పాండ్యా
డి) బిపిన్ చంద్రపాల్
జాబితా–2
1) స్వదేశీ ఉద్యమం
2) ఖేడా సత్యాగ్రహం
3) హోంరూల్ ఉద్యమం
4) ఆర్.ఐ.ఎన్. తిరుగుబాటు
1) ఎ–2,బి–3,సి–4,డి–1
2) ఎ–3,బి–4,సి–1,డి–2
3) ఎ–4,బి–3,సి–2,డి–1
4) ఎ–1,బి–2,సి–3,డి–4
- View Answer
- సమాధానం: 3
50. హౌరా బ్రిడ్జి (రవీంద్రసేతు) ఏ సంవత్సరంలో నిర్మాణం పూర్తి అయింది?
1) 1942
2) 1940
3) 1938
4) 1936
- View Answer
- సమాధానం: 1
51. ‘సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా’ అని ఏనగరాన్ని పిలుస్తారు?
1) హైదరాబాద్
2) బెంగళూర్
3) బొంబాయి
4) చెన్నై
- View Answer
- సమాధానం: 2
52.భారత పత్రికా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) జనవరి 12
2) జవవరి 19
3) జనవరి 25
4) జనవరి 29
- View Answer
- సమాధానం: 4
53. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో అతివాదుల కాలం ఏది?
1) 1885–1905
2) 1905–1915
3) 1905–1920
4) 1920–1947
- View Answer
- సమాధానం: 3
54. మకరంద్ అనే కలం పేరుతో రచనలు చేసిందెవరు?
1) రాస్ బిహారీ ఘోష్
2) ఆనంద్ మోహన్ బోస్
3) మదన్ మోహన్ మాలవ్యా
4) డా.సర్వేపల్లి రాధాకృష్ణన్
- View Answer
- సమాధానం: 3