మిశ్రమ లోహాలు
1. ఇత్తడి దేని మిశ్రమం? (Gr-I, 2010)
1) రాగి, అల్యూమినియం
2) రాగి, తగరం (టిన్)
3) రాగి, తుత్తునాగం(జింక్)
4) రాగి, నికెల్
- View Answer
- సమాధానం:3
2. 22 క్యారెట్ల బంగారంలో రాగి శాతం?(Gr-I, 2010)
1) 8.4
2) 10.2
3) 11.4
4) 12.6
- View Answer
- సమాధానం: 1
3. ఇనుము తుప్పు పట్టినప్పుడు దాని బరువు? (AEE, 2011)
1) తగ్గుతుంది
2) పెరుగుతుంది
3) ఒకేలా ఉంటుంది
4) పైవేవీ కావు
- View Answer
- సమాధానం:2
4. విద్యుత్ తంతువులో ఉపయోగించే మూలకం? (Gr-I, 2010)
1) అల్యూమినియం
2) రాగి
3) టంగ్స్టన్
4) ఇనుము
- View Answer
- సమాధానం: 3
5.కిందివాటిలో మిశ్రమ లోహం ఏది?
1) గ్రాఫైట్
2) వజ్రం
3) నిక్రోమ్
4) తామ్రం
- View Answer
- సమాధానం: 3
6. సోల్డరింగ్ పనిలో సోల్డర్గా ఉపయోగించే పదార్థం ఏ మూలకాల మిశ్రమం?
1) ఇనుము, టిన్ (తగరం)
2) సీసం, తగరం
3) అల్యూమినియం, సిల్వర్
4) అల్యూమినియం, ఐరన్
- View Answer
- సమాధానం: 2
7. గన్ మెటల్లో ఉండే లోహాలు?
1) రాగి
2) తగరం (స్టానస్)
3) జింక్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
8. స్టెయిన్లెస్ స్టీల్లోని లోహాలు?
1) ఐరన్
2) కార్బన్
3) క్రోమియం
4) 1, 2, 3
- View Answer
- సమాధానం: 4
9.క్విక్ సిల్వర్ అని దేనికి పేరు?
1) మెర్క్యురీ
2) సిల్వర్
3) ప్లాటినం
4) గోల్డ్
- View Answer
- సమాధానం: 1
10. విద్యుత్ క్రేన్లలో ఉపయోగించే బలమైన అయస్కాంతాల తయారీకి ఉపయోగించేది?
1) స్టీల్
2) చేత ఇనుము
3) పోత ఇనుము
4) దుక్క ఇనుము
- View Answer
- సమాధానం: 2
11. అత్యంత స్థితిస్థాపకత (ఎలాస్టిసిటీ) కలిగింది?
1) రబ్బరు
2) స్టీలు
3) సిల్వర్
4) బంగారం
- View Answer
- సమాధానం: 2
12. జతపర్చండి. i) 22 క్యారెట్ల బంగారంలో రాగి ఎ) 25 శాతం ii) 18 క్యారెట్ల బంగారంలో రాగి బి) 2 క్యారెట్లు iii) ఒక క్యారెట్ బంగారం సి) 100 శాతం iv) 24 క్యారెట్ల బంగారం డి) 100/24 శాతం i ii iii iv 1) ఎ బి సి డి 2) బి సి ఎ డి 3) బి ఎ డి సి 4) బి ఎ సి డి