Skip to main content

DIEO Raghuraj: ఒకేషనల్‌ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువ

ఖలీల్‌వాడి: ఇంటర్‌లో ఒకేషనల్‌ చదివిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని డీఐఈవో రఘురాజ్‌ అన్నారు.
Vocational students have more employment opportunities

న‌వంబ‌ర్ 15న‌ జిల్లా కేంద్రంలో ఒకేషనల్‌ గ్రూప్‌ల విద్యార్థులకు, మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్లకు, ల్యాబ్‌ టెక్నషియన్‌, బాలు ర కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు నిర్వహిస్తున్న ఆన్‌ ది జాబ్‌ ట్రైనింగ్‌ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆన్‌ ది జాబ్‌ ట్రైనింగ్‌ వరం లాంటిదని చెప్పారు.

చదవండి: Skill Training for Students: విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ

విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధ్యాపకులు శ్రీనివాస్‌, భాస్కర్‌, రమణ, వెంకట్‌ రాజ్‌, కిరీట సుహాసిని, అస్మ కౌసర్‌ పాల్గొన్నారు.

Published date : 16 Nov 2023 02:17PM

Photo Stories