TSBIE: ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల
జూన్ 15న ద్వితీయ సంవత్సరం విద్యార్థుల తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. ఫస్టియర్ క్లాసులు జూలై 1 నుంచి మొదలవుతాయని, 2023 మార్చి 31తో విద్యా సంవత్సరం ముగుస్తుందని తెలిపింది. జూన్ నుంచి మార్చి వరకూ మొత్తం 304 దినాలుంటే, ఇందులో 83 సాధారణ, సంక్రాంతి, దసరా సెలవులు ఉంటాయని, ఇంటర్ కాలేజీలు 221 పనిదినాలు కొనసాగుతాయని షెడ్యూల్లో వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఈ షెడ్యూల్ను అనుసరించాలని బోర్డు పేర్కొంది.
చదవండి:
TSBIE: ఇంటర్ విద్యార్థులకు కౌన్సెలింగ్.. వైద్యుల వ్యక్తిగత నెంబర్‌లు ఇవే..
ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్స్
ఇంటర్మీడియెట్ ప్రివియస్ పేపర్స్
ఇంటర్మీడియెట్ స్టడీ మెటీరియల్
ఇదీ అకడమిక్ క్యాలెండర్...
సెకండియర్ మొదలు |
15–6–22 |
ఫస్టియర్ ప్రారంభం |
01–7–22 |
దసరా సెలవులు |
2–10–22 నుంచి 9–10–22 వరకు |
అర్ధ సంవత్సర పరీక్షలు |
21–11–22 నుంచి 26–11–22 వరకు |
సంక్రాంతి సెలవులు |
13–1–23 నుంచి 15–1–23 వరకు |
ప్రీ ఫైనల్ పరీక్షలు |
6–2–23 నుంచి 13–2–23 వరకు |
ప్రాక్టికల్ పరీక్షలు |
20–2–23 నుంచి 6–3–23 వరరకు |
థియరీ పరీక్షలు |
15–3–23 నుంచి 4–4–23 వరకు |
కాలేజీల చివరి పనిదినం |
31–3–23 |
అడ్వా¯Œ్సడ్ సప్లిమెంటరీ |
2023 మే చివరి వారం |
కాలేజీల పునఃప్రారంభం |
1–6–23 |