TSBIE: ఇంటర్ విద్యార్థులకు కౌన్సెలింగ్.. వైద్యుల వ్యక్తిగత నెంబర్‌లు ఇవే..
Sakshi Education
ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రత్యేక కౌన్సెలింగ్ చేపడుతున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు ఏప్రిల్ 18న ఒక ప్రకటనలో తెలిపింది.
పరీక్షల పట్ల భయం, ఒత్తిడి సహా ఇతర మానసిక సమస్యలు ఎదుర్కొనే వారు బోర్డు సూచించిన ఫోన్ నెంబర్ల ద్వారా మానసిక వైద్యులు క్లినికల్ సైకాలజిస్టులను సంప్రదించవచ్చని సూచించింది. వారి వ్యక్తిగత నెంబర్లను బోర్డు విడుదల చేసింది.
వైద్యుడి పేరు |
ఫోన్ నెంబర్ |
డాక్టర్ మజహర్ అలీ |
9154951977 |
డాక్టర్ అనిత అరే |
9154951704 |
రజని తెనాలి |
9154951695 |
జవహర్‌లాల్ నెహ్రూ |
9154951699 |
శ్రీలత |
9154951703 |
శైలజ పీసపాటి |
9154951706 |
అనుపమ గుట్టిందీవి |
9154951687 |
Published date : 19 Apr 2022 05:04PM