Skip to main content

Ts Inter Exams Halltickets 2024: డైరెక్ట్ లింక్‌ని ఇక్కడ చెక్ చేయండి

తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, హైదరాబాద్ ఇంటర్మీడియట్ పబ్లిక్ థియరీ ఎగ్జామినేషన్ (IPE) మార్చి 2024 హాల్ టిక్కెట్‌లను అధికారిక TSBIE వెబ్‌సైట్: tsbie.cgg.gov.inలో విడుదల చేసింది. హాల్ టికెట్ డైరెక్ట్ లింక్‌ని ఇక్కడ చెక్ చేయండి.
Intermediate Exam Candidates Ts Inter Exams Schedule Telangana Intermediate Board Exams Schedule

తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌ షెడ్యూల్‌ విడుదలయ్యింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఇంటర్‌ థియరీ పరీక్షలు జరగనున్నాయి. హాల్ టిక్కెట్‌ లో మీ పేరును, ఫోటోను, సంతకం, మీడియం మొదలైనవి సరిచూసుకోండి. ఏవైనా తప్పులు ఉంటే మీ కాలేజీలో కానీ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ని కి తెలియచేసి కరెక్ట్ చేయించుకోండి. 

Published date : 24 Feb 2024 07:12PM
PDF

Photo Stories