TS Inter Advanced Supplementary Exams Dates: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ ఇదే..
ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ జూలై 29వ తేదీన ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే జూలై 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం కల్పించారు. జులై 27 నుంచి జులై 30 వరకు ప్రాక్టీకల్ పరీక్షలు జరగనున్నాయి. అలాగే ఆగస్టు చివరి నాటికి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేయనున్నారు.
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్ ఇదే..
ఫస్ట్ ఇయర్ షెడ్యూల్..
➤ ఆగస్టు 1న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1
➤ ఆగస్టు 2న ఇంగ్లీష్ పేపర్ 1
➤ ఆగస్టు 3న మాథ్స్ పేపర్ 1A, బొటనీ పేపర్1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1,
➤ ఆగస్టు 4న మాథ్స్ పేపర్ 1B, జూవాలజీ పేపర్ 1, హిస్టీరి పేపర్ 1
➤ ఆగస్టు 5న ఫిజిక్స్ పేపర్1, ఎకనామిక్స్ పేపర్ 1
➤ ఆగస్టు 6న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1
➤ ఆగస్టు 8 న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ 1 (బైపీసీ విద్యార్థులకు)
➤ ఆగస్టు 10 న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1
టీఎస్ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్ ఇదే..
➤ ఆగస్టు 1న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
➤ ఆగస్టు 2న ఇంగ్లీష్ పేపర్2
➤ ఆగస్టు 3న మాథ్స్ పేపర్ 2A, బొటనీ పేపర్2, పొలిటికల్ సైన్స్ పేపర్2
➤ ఆగస్టు 4న మాథ్స్ పేపర్2B, జూవాలజీ పేపర్ 2, హిస్టరీ పేపర్2
➤ ఆగస్టు 5న ఫిజిక్స్ పేపర్2, ఎకనామిక్స్ పేపర్2
➤ ఆగస్టు 6న కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2
➤ ఆగస్టు 8 న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్ 2 (బైపీసీ విద్యార్థులకు)
➤ ఆగస్టు 10 న మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2
టీఎస్ ఇంటర్ సెకండియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి