Collector Pravinya: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
ఫిబ్రవరి 12న ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
ఇంటర్మీడియట్ పరీక్షకు 26 సెంటర్లలో 12,620 మంది, పదో తరగతి పరీక్షలకు 54 కేంద్రాల్లో 9,455 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖ అధికారి కాక మాధవరావు, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్