Skip to main content

Shruti Ojha, IAS: గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే చేర్చాలి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్‌ బోర్డ్‌ గు ర్తింపు ఉన్న కాలేజీల్లో మాత్రమే విద్యార్థులను చేర్పించాలని ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి శృతి ఓజా జూన్ 7న‌ ఓ ప్రకటనలో విద్యార్థుల త ల్లిదండ్రులను కోరారు.
Should be admitted in recognized colleges

గుర్తింపు లేని కాలేజీ ల్లో చేర్పిస్తే పరీక్షలకు పంపడానికి ఇబ్బంది ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఏయే కాలేజీ లకు గుర్తింపు ఉందనే వివరాలను తమ వెబ్‌సైట్‌లో పేర్కొన్నామని, ఈ సైట్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తున్నామని ఆమె తెలిపారు. tgbie.cgg. gov.in వెబ్‌సైట్‌ ద్వారా గుర్తింపు ఉందా? లేదా? అని తెలుసుకోవచ్చని సూచించారు.    

చదవండి:

After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!

Best Career Options After 10th Class: పది తర్వాత.. కోర్సులు, కెరీర్‌ ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!

Published date : 08 Jun 2024 11:24AM

Photo Stories