Admissions: తెలంగాణ ఎస్సీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు ప్రారంభం
Sakshi Education
తెలంగాణ ప్రభుత్వ సామాజిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని 239 జూనియర్ కాలేజీలలో 2025–26 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, వొకేషనల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఆన్లైన్ దరఖాస్తుల గడువు: మే 15, 2025
దరఖాస్తు లింక్: ఎస్సీ గురుకుల సొసైటీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారమ్ అందుబాటులో ఉంది.
ప్రవేశానికి అర్హులు: పదవ తరగతి ఉత్తీర్ణులు లేదా పరీక్ష రాస్తున్న విద్యార్థులు
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, మెరిట్ ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది.
చదవండి: Syllabus Changes in Textbooks: ఈ విద్యా సంవత్సరం నుంచి 1–9 తరగతులకు ఈ పాఠ్యపుస్తకాల్లో మార్పులు!
![]() ![]() |
![]() ![]() |
Published date : 26 Apr 2025 09:44AM
Tags
- Telangana SC Gurukulam Inter Admissions 2025
- TS Gurukulam Junior College Online Application
- TSWRJC Admission 2025 Apply Online
- Telangana Social Welfare Residential Inter Colleges
- MPC BIPC MEC CEC Vocational Courses Admission TS
- TS SC Gurukul Inter Admission Last Date
- TG Gurukulam Inter Admission 2025 Notification
- www.tswreis.ac.in inter admission 2025
- Telangana Inter 1st Year Gurukulam Entrance Exam
- SC Gurukulam Inter Application Form Telangana
- telangana govt junior colleges
- TSWREIS Junior Colleges
- Gurukul College Admissions Telangana