TS Inter Result 2025: మరోసారి బాలికలదే విజయం.. ఫలితాలు తిరు ఇలా!
Sakshi Education
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో 2025లో మరోసారి బాలికలే ఆధిపత్యం కనబర్చారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్ – మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలు ఫలితాల్లో అగ్రస్థానాలు సాధించి విద్యార్ధుల ప్రతిభను నిరూపించాయి.

TS Inter First Year Results 2025 – జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతం:
మేడ్చల్ – మల్కాజిగిరి: 77.21%
రంగారెడ్డి: 76.36%
హైదరాబాద్: 66.68%
TS Inter Second Year Results 2025 – ఉత్తీర్ణత వివరాలు:
మేడ్చల్: 77.91%
రంగారెడ్డి: 77.53%
హైదరాబాద్: 67.74%
చదవండి: After BiPC: బైపీసీ తర్వాత ఏం చేయాలి? ఎంబీబీఎస్ కాకుండా ఉన్న టాప్ కోర్సులు, కెరీర్ అవకాశాలు!
బాలికల హవా కొనసాగింది.. జెండా పాతిన విద్యార్థినులు:
ప్రథమ సంవత్సరం జనరల్ కోర్సుల్లో బాలికల విజయ శాతం:
మేడ్చల్ – మల్కాజిగిరి: బాలికలు – 82.40%, బాలురు – 73.54%
రంగారెడ్డి: బాలికలు – 81.92%, బాలురు – 72.24%
హైదరాబాద్: బాలికలు – 74.65%, బాలురు – 60.47%
ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికల హవా:
మేడ్చల్: బాలికలు – 82.21%, బాలురు – 74.56%
రంగారెడ్డి: బాలికలు – 82%, బాలురు – 73.70%
హైదరాబాద్: బాలికలు – 74.81%, బాలురు – 59.50%
![]() ![]() |
![]() ![]() |
Published date : 23 Apr 2025 03:52PM
Tags
- TS Inter Results 2025
- Telangana Inter Results 2025
- TS Intermediate Result 2025
- Telangana Inter 1st Year Results 2025
- Telangana Inter 2nd Year Results 2025
- TS Inter 2025 Girls Pass Percentage
- Inter Results 2025 Telangana
- BIE Telangana Results 2025
- TS Inter Results District Wise
- Girls vs Boys Inter Results Telangana
- TS Inter Results Medchal Ranga Reddy
- TelanganaStudentsSuccess
- IntermediateResultsTelangana
- EducationNewsTelangana