Skip to main content

Inter Admissions: ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పరిగి: మున్సిపల్‌పరిధి తుంకుల్‌గడ్డలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో ఖాళీగా ఉన్న ఇంటర్‌ సీట్ల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్‌ వేణుగోపాల్‌ ఆగ‌స్టు 25న‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Inter Admissions
ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

 ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీలో 8సీట్లు, బైపీపీలో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. కావున విద్యార్థులు ఆగ‌స్టు 28వ తేదీలోపు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

Published date : 26 Aug 2023 03:30PM

Photo Stories