Skip to main content

Intermediate: ఇంటర్‌ సిలబస్‌ సకాలంలో పూర్తిచేయాలి

నడిగూడెం: ఇంటర్‌ సిలబస్‌ను సకాలంలో పూర్తిచేయాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి జానపాటి కృష్ణయ్య అన్నారు.
Education Officer Krishnaiah addressing teachers during a review meeting at Nadigudem Junior College.  Inter Syllabus should be completed on time   Officials reviewing Inter Syllabus completion during a meeting at Nadigudem Mandal centre.

డిసెంబ‌ర్ 22న‌ ఆయన నడిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సైన్స్‌ విద్యార్థులకు త్వరగా ప్రాక్టికల్స్‌ పూర్తి చేయాలని సూచించారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ |  న్యూస్ | ఏపీ ఇంటర్

వార్షిక పరీక్షల్లో వంద శాతం ఫలితాల సాధనకు అధ్యాపకులంతా అహర్నిశలు కృషిచేయాలని కోరారు. ప్రధానంగా విద్యార్థుల హాజరు శాతం పెంచాలన్నారు. ఈ సమావేశంలో ప్రిన్సిపాల్‌ మన్నెం సోమయ్య, పలువురు అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Published date : 23 Dec 2023 11:51AM

Photo Stories