Skip to main content

TSBIE: ఇంటర్‌ ఫీజు గడువు పొడిగింపు

TSBIE
ఇంటర్‌ ఫీజు గడువు పొడిగింపు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల ఫీజు గడువును మళ్లీ పొడిగించారు. జనవరి 6వ తేదీ వరకు రూ.వెయ్యి ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించుకోవచ్చని తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కాలే జీల్లో విద్యార్థుల నుంచి సేకరించిన ఫీజును యాజమాన్యాలు జనవరి 7 లోగా బోర్డుకు చెల్లించాలని సూచించారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | TIME TABLE 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

Published date : 29 Dec 2022 01:38PM

Photo Stories