Skip to main content

TS Inter Advanced Supplementary Exams Results : నేడే ఇంట‌ర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫ‌లితాలు.. రిజ‌ల్ట్స్ కోసం క్లిక్ చేయండి

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ ఫలితాలను ఆగ‌స్టు 30వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు.

ఈ ఫ‌లితాల‌ను ఉద‌యం 9:30 గంట‌ల‌కు ఇంట‌ర్ బోర్డ్ కార్యాల‌యంలో విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ఆగస్టు 1వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు ఈ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జ‌రిగిన విష‌యం తెల్సిందే.ఎంసెట్ కౌన్సెలింగ్ సౌల‌భ్యం కోసం ఈ ఫ‌లితాల‌ను ముందుగా విడుద‌ల చేయ‌నున్నారు. తెలంగాణ ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ప‌రీక్షల ఫ‌లితాల‌ను సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్(www.sakshieducation.com) లో చూడొచ్చు.

How to check TS Inter 2nd year Advanced Supplementary Exams 2022 Results :
➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS Inter 2nd year Advanced Supplementary results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference.

చ‌ద‌వండి: TS EAMCET 2022 Certificate Verification : టీఎస్ ఎంసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవే..

☛ Engineering college Admissions : ఇంజ‌నీరింగ్‌లో బ్రాంచ్‌కు ప్రాధాన్యమివ్వాలా.. కాలేజీకా..?

ts inter result
Published date : 30 Aug 2022 06:48AM

Photo Stories