Skip to main content

TS SSC Results 2023 Links : ప‌దో త‌ర‌గ‌తి ఫలితాలు విడుదల.. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో ఫ‌లితాల‌ను చూడొచ్చు..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి ప‌బ్లిక్ పరీక్షల విడుద‌లపై విద్యార్థుల్లో ఉన్న‌ ఉత్కంఠకు తెర‌ప‌డింది. తెలంగాణ టెన్త్ ఫలితాలను మే 10వ తేదీన (బుధవారం) మ‌ద్యాహ్నం 12:00 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నారు.
ts 10th class results release date 2023 news in telugu
ts 10th class results 2023

ఈ ఫ‌లితాల‌ను తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుద‌ల చేశారు.. ఈ ఫలితాలను https://results.sakshieducation.com లింక్‌ను క్లిక్ చేయండి.

How to check TS 10th Class Results 2023?

  • Visit https://results.sakshieducation.com/
  • Click on TS 10th class results link available on the home page
  • Enter your roll no. and click on submit
  • The results will be displayed on the screen
  • Download and save a copy of the mark sheet for further use.

☛➤ తెలంగాణ‌ ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ ఫలితాలు-2023 కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి

రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 11 వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన విష‌యం తెల్సిందే. మే 9వ తేదీన ఇంటర్‌ ఫలితాలను రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మరోనాడే టెన్త్‌ ఫలితాలు రిలీజ్‌ కానుండడం విశేషం.

చ‌ద‌వండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

రాష్ట్ర వ్యాప్తంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు ఈ ఏడాది రెగ్యుల‌ర్ విద్యార్థులు 4,86,194 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. వీరిలో 4,84,384 మంది హాజరయ్యారు. 1,809 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

చ‌ద‌వండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

☛ Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్‌ అవకాశాలు ఇవే..

☛ Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

☛ Government Jobs: పది, ఇంటర్ అర్హ‌తతోనే సర్కారీ కొలువులెన్నో..!

Published date : 10 May 2023 12:36PM

Photo Stories