Skip to main content

Breaking news: పదో తరగతి పరీక్షలపై విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

only six papers for tenth class students
only six papers for tenth class students

పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వార్షిక పరీక్షలో 6 పేపర్లు మాత్రమే ఉంటాయని ఎగ్జామ్స్‌ డైరెక్టర్‌ కృష్ణారావు తెలిపారు. గతంలో పేపర్‌–1, పేపర్‌–2గా మొత్తం 11 క్వశ్చన్‌ పేపర్స్‌ ఉండేవి. కరోనా వల్ల ఫస్ట్‌ లాంగ్వేజ్, ఇంగ్లీష్‌, మ్యాథ్స్, జనరల్‌ సైన్స్, సోషల్‌ స్టడీస్‌ ప్రశ్నపత్రాలను ఒకే పేపర్‌కు పరిమితం చేశామని చెప్పారు. బోర్డు ఎగ్జామ్‌కు 80 మార్కులు, ఇంటర్నల్‌కు 20 మార్కులు ఉంటాయన్నారు.

చదవండి:  Tenth Class: అతి తెలివి అంటే ఇదే.. ఇది చదవకుండానే నేరుగా టెన్త్‌ క్లాస్‌కు..

Published date : 09 Feb 2022 08:16PM

Photo Stories