Skip to main content

TS SSC Advanced Supplementary Results 2023: ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుద‌ల తేదీ ఇదే..

తెలంగాణ‌ టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు జూలై 11లోపు వెల్లడించనున్నట్టు ఉన్నతాధి కారులు తెలిపారు.
TS SSC Advanced Supplementary Results 2023
ఎస్సెస్సీ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు విడుద‌ల తేదీ ఇదే..

ఈ ఫ‌లితాల‌ను www.sakshieducation.comలో చూడొచ్చు. ఇప్పటికే ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తయిందని, ఫలితాల వెల్లడికి సంబంధించిన ప్రక్రియకు సిద్ధమవుతు న్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 71,738 మంది టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాశారు. ఇందులో ఉత్తీర్ణులైనవారు ఇంటర్‌లో అడ్మిషన్లు పొందాల్సి ఉంటుంది.

చదవండి:

Integrated B.Tech Courses After 10th: పదితోనే.. ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌ కోర్సులో ప్రవేశాలు.. మ్యాథ్స్‌ మార్కులు ముఖ్యం

12,828 Government Jobs After 10th: జీడీఎస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. ఎంపిక విధానం ఇలా‌..

ITI Courses After 10th: సత్వర ఉపాధికి కేరాఫ్‌ ఐటీఐ

Published date : 05 Jul 2023 06:18PM

Photo Stories