Skip to main content

National Teacher's Day: సిద్దిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న 50 మందిని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా విద్యాశాఖ గుర్తించింది. జిల్లా కేంద్రంలోని టీటీసీ భవన్‌లో సెప్టెంబ‌ర్ 5న‌ మధ్యాహ్నం 2 గంటలకు అవార్డులు ప్రదానం చేయనున్నారు.
National Teacher's Day
సిద్దిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..


గెజిటెడ్‌ హెడ్‌మాష్టార్‌ విభాగంలో..

రహీం (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మునిగడప, జగదేవ్‌పూర్‌), చంద్రశేఖర్‌ (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మహద్మాపూర్‌, హుస్నాబాద్‌).

ప్రధానోపాధ్యాయుల విభాగంలో..

అహ్మద్‌ (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల అంక్షాపూర్‌, నంగునూరు), ఉమారాణి (ఎంపీపీఎస్‌ కడవేర్గు, చేర్యాల).

పీజీటీ విభాగంలో....

నాగార్జున సాగర్‌ (టీఎస్‌ఎంఎస్‌ జగదేవ్‌పూర్‌), శివప్రసాద్‌ (టీఎస్‌ఎంఎస్‌ జగదేవ్‌పూర్‌).

స్పెషల్‌ అఫీసర్‌ విభాగంలో...

స్వర్ణలత (కేజీబీవీ మిరుదొడ్డి).

లాంగ్వేజ్‌ పండిట్‌ విభాగంలో..

రాజు (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కొండాపూర్‌, దూళ్మిట్ట), భైరారెడ్డి (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల చింతమడక, సిద్దిపేటరూరల్‌), మహ్మద్‌ షాబుద్దీన్‌ (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల చేబర్తి, మర్కుక్‌), మంగమ్మ (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఇందిరానగర్‌, సిద్దిపేట అర్బన్‌).

స్కూల్‌ అసిస్టెంట్‌ విభాగంలో..

మధు (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఇందిరానగర్‌, సిద్దిపేట అర్బన్‌), జయకుమార్‌ (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల దౌల్తాబాద్‌), అమీర్‌ షరీఫ్‌ (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పాములపర్తి, మర్కుక్‌), సుభాష్‌ చంద్రరెడ్డి (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మజీద్‌పల్లి, వర్గల్‌), అనురాధ (యూపీఎస్‌ ధర్మారం, మిరుదొడ్డి), తిరుపతి (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల జక్కాపూర్‌, నారాయణరావుపేట), బాలయ్య (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల దుబ్బాక), శారదా ప్రసాద్‌ (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల పెద్దగుండవెళ్లి, దుబ్బాక), శ్రీనివాస్‌ (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సిరసనగండ్ల, కొండపాక), కరుణాకర్‌రెడ్డి (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బుస్సాపూర్‌, సిద్దిపేట రూరల్‌), తిరుపతి (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల సిరసనగండ్ల, కొండపాక), సరిత (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల కొడకండ్ల, గజ్వేల్‌), సయ్యద్‌ సర్వర్‌ (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మద్దూరు), వెంటకస్వామి (జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల రాఘవాపూర్‌, సిద్దిపేట రూరల్‌).

ఎస్‌జీటీ విభాగంలో..

జైపాల్‌రెడ్డి (ఎంపీపీఎస్‌ పాములపర్తి, మర్కుక్‌), రజనరేందర్‌రెడ్డి (ఎంపీపీఎస్‌బుర్రగూడెం, వర్గల్‌), శ్రీనివాస్‌రెడ్డి (ఎంపీపీఎస్‌ పోతిరెడ్డిపల్లి, చేర్యాల), రాములు (ఎంపీపీఎస్‌ తొగుట), రవి (ఎంపీపీఎస్‌ రామవరం, అక్కన్నపేట), కుమార్‌ (ఎంపీపీఎస్‌ ఎర్రవెల్లి, మర్కుక్‌), పద్మవతి (ఎంపీయూపీఎస్‌ నాంచారుపల్లి, సిద్దిపేట అర్బన్‌), గోపికల (ఎంపీపీఎస్‌ రిమ్మనగూడ, గజ్వేల్‌), పద్మ (ఎంపీపీఎస్‌ కుచానపల్లి, హుస్నాబాద్‌ మండలం), జనార్దన్‌ (ఎంపీపీఎస్‌ దుబ్బాక–1), వెకంటేశ్వర్లు (ఎంపీపీఎస్‌ లింగారెడ్డిపల్లి, జగదేవ్‌పూర్‌), యాదయ్య (ఎంపీపీఎస్‌ హుస్నాబాద్‌), అశోక్‌ (ఎంపీపీఎస్‌ ఖాజాపూర్‌, అక్బర్‌పేట భూంపల్లి), రజనీష్‌ (ఎంపీపీఎస్‌ దాచారం, బెజ్జంకి), భాగ్యలక్ష్మి (ఎంపీపీఎస్‌ పెద్దమ్మగడ్డ, చేర్యాల), స్వామి (ఎంపీపీఎస్‌ హరిజనవాడ, చిన్నికోడూరు), సమంత (ఎంపీపీఎస్‌ తీగుల్‌ నర్సాపూర్‌, జగదేవ్‌పూర్‌), గంగా (ఎంపీపీ ఎస్‌ గుండారెడ్డి పల్లి, కోహెడ), త్రివిక్రం శర్మ (ఎంపీపీఎస్‌ మర్రిముచ్చాల, కొమురవెల్లి), సత్య కృష్ణ (ఎంపీపీఎస్‌ మంగోల్‌, కూకునూరుపల్లి), శ్రీని వాస్‌రెడ్డి (ఎంపీపీఎస్‌ బస్వాపూర్‌, కోహెడ), చంద్రయ్య (ఎంపీపీఎస్‌ జేపీ తండా, నంగునూరు), భాస్కర్‌ (ఎంపీపీఎస్‌ రాయిపోల్‌), రాధా పద్మజ (ఎంపీపీఎస్‌ చిన్నగెండవెళ్లి, సిద్దిపేట రూరల్‌).

Published date : 05 Sep 2023 03:03PM

Photo Stories