Skip to main content

Tenth Class: టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు తేదీలు ఇవే..

Government School Arrangements for Pre Final Exams    Tenth Pre Final Exams   Preparation for Final Exams in Government Schools

సాక్షి, హైదరాబాద్‌: టెన్త్‌ ప్రీ ఫైనల్‌ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 11 వరకూ జరుగుతాయి. ఫైనల్‌ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని, విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు వీటిని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు చేయాలని ఎస్‌సీఈఆర్‌టీ అధికారులు ఫిబ్ర‌వ‌రి 9న‌ ఆదేశాలు జారీ చేశారు.

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | టైం టేబుల్ 2024 | స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

Published date : 10 Feb 2024 12:49PM

Photo Stories