Skip to main content

DEO Rama Rao: ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధించండి

నర్సింహులపేట: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు బోధించాలని డీఈఓ రామారావు అన్నారు.
DEO Rama Rao
ఉత్తమ ఫలితాలు సాధించేలా బోధించండి

అక్టోబ‌ర్ 10న‌ మండల కేంద్రంలోని హైస్కూల్‌, పీఎస్‌ను తనిఖీ చేశారు. పరిసరాలు, పాఠశాలల్లోని రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల నమోదును పెంచాలని,పాఠశాలల్లో మెనూ ప్రకారం భోజనం పె ట్టాలని సూచించారు.

ఉపాధ్యాయులు సక్రమంగా పని చేయాలని,లేని పక్షంలో చర్యలు తప్పవని హె చ్చరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం రామ్మోహన్‌రావు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

చదవండి:

Anganwadi school: అంగన్‌వాడీ కేంద్రాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు

CM Breakfast Scheme: టిఫినీలు చేసి.. చదివేసి

 

Published date : 11 Oct 2023 01:27PM

Photo Stories