Skip to main content

School Holidays: న‌వంబ‌ర్ 29న పాఠశాలలకు సెలవు.. ఎందుకంటే..

School holiday on 29th November

తెలంగాణ‌ అసెంబ్లీ ఎన్నిక‌లు న‌వంబ‌ర్ నెల‌లో ఉండటంతో వ‌రుసగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన విద్యాసంస్థలు, కార్యాలయాలకు నవంబరు 29న సెలవు ఇస్తున్నారు. అలాగే పోలింగ్ జరగనున్న నవంబరు 30వ తేదీన కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వు ప్రకటించారు. 

Elections

చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్

Published date : 09 Nov 2023 04:16PM

Photo Stories