Skip to main content

Students Reading Books: విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించాలి

ఆదిలాబాద్‌ టౌన్‌(జైనథ్‌): విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించాలని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. జైనథ్‌ మండలంలోని దీపాయిగూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూమ్‌టు రీడ్‌ ఇండియా ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మోడల్‌ లైబ్రెరీని అక్టోబర్ 31న ప్రారంభించారు.
Reading ability should be developed in students

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ట్రస్ట్‌ ద్వారా జిల్లాలోని ప్రతీ మండలానికి ఒక మోడల్‌ లైబ్రరీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు రవీందర్‌, సెక్టోరియల్‌ అధికారి శ్రీకాంత్‌, ఎంఈవో శ్రీని వాస్‌, విజయసారధి, మహేందర్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: TG Group 3 Exam Schedule: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల.. షెడ్యూల్ ఇదే..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 01 Nov 2024 01:46PM

Photo Stories