Half Day Schools: రేపటి నుంచి ఒంటిపూట బడులు.. స్కూల్ టైమింగ్స్ మార్పు!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: మార్చి 15వ తేదీ నుండి ఒంటిపూట బడులు అమల్లోకి రానున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించి ఈ నిర్ణయాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి మార్చి 14న అధికారిక ఉత్తర్వుల ద్వారా ప్రకటించారు.
ఒంటిపూట బడుల సమయం: ఉదయం 8:00 AM – మధ్యాహ్నం 12:30 PM.
చదవండి: కౌన్సెలింగ్.. గైడెన్సే కీలకం.. ఈ స్థాయిలోనే కౌన్సెలింగ్ ప్రారంభం కావాలి !
ఏప్రిల్ 23 వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది.
- 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు మధ్యాహ్నం 1:00 PM నుంచి 5:00 PM వరకు నిర్వహించనున్నారు.
- పబ్లిక్ పరీక్షల కారణంగా ఈ మార్పు తీసుకొచ్చారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు స్కూల్ మేనేజ్‌మెంట్‌లు కొత్త సమయాలను పాటించాలని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.
![]() ![]() |
![]() ![]() |
Published date : 14 Mar 2025 03:09PM
Tags
- Single session schools 2024
- telangana school timings change
- Half-day schools from March 15
- School time change notification
- Government and private school timings
- Telangana school schedule update
- Special classes for 10th students
- Half-day school official orders
- School timing change latest news
- Schools to operate till April 23