Skip to main content

Open School Exams Schedule: ఓపెన్ స్కూల్ పరీక్షలు షెడ్యూల్ విడుదల

సాక్షి ఎడ్యుకేషన్: ఏప్రిల్ 20 నుంచి 26వ తేదీ వరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) నిర్వహించే టెన్త్ & ఇంటర్ వార్షిక పరీక్షలు జరగనున్నాయి. అధికారిక ప్రకటన ప్రకారం, పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహిస్తారు.
telangana open school exams april 20 schedule released
  • ఉదయం సెషన్: 9:00 AM – 12:00 PM
  • సాయంత్రం సెషన్: 2:30 PM – 5:30 PM

పరీక్షల పూర్తి టైమ్ టేబుల్‌ను మార్చి 14న‌ విడుదల చేసినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రకటించింది. 

ఓపెన్ స్కూల్ పరీక్షలు షెడ్యూల్

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 14 Mar 2025 03:26PM
PDF

Photo Stories