Skip to main content

Model School: మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షకు 86.42% హాజరు

Model School Entrance Exam
Model School Entrance Exam

సాక్షి, హైదరాబాద్‌: మోడల్‌ స్కూళ్లలో 6 నుంచి 10 తరగతుల్లో ప్రవేశానికి సంబంధించిన పరీక్ష ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు మొత్తం 73,201 మంది దరఖాస్తు చేస్తే, 63,263 మంది (86.42 శాతం) హాజరైనట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.   

 

ఎడ్యుకేషన్‌ న్యూస్‌ఎడ్యుకేషన్‌ న్యూస్‌

Published date : 25 Apr 2022 05:02PM

Photo Stories