Skip to main content

కిష్టాపూర్‌ విద్యార్థులను అభినందించిన డీఈవో

జన్నారం: ఆన్‌లైన్‌ వ్యాసరచన పోటీల్లో రాష్ట్రస్థాయిలో బహుమతులు సాధించిన జన్నారం మండలం కిష్టాపూర్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులను డీఈవో యా దయ్య అభినందించారు.
DEO congratulated the students of Kishtapur
కిష్టాపూర్‌ విద్యార్థులను అభినందించిన డీఈవో

ఇటీవల వారధి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీల్లో విజయ్‌, అక్షయ, సందే శ్‌ పాల్గొని రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి గెలు చుకున్నారు. డీఈవో కార్యాలయంలో విద్యార్థుల ను సెప్టెంబ‌ర్ 29న సత్కరించారు.

విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రాణించేలా కృషి చేసిన హెచ్‌ఎం రాజన్న, ఉ పాధ్యాయులు సత్యనారాయణమూర్తి, మురళి, గో వర్ధన్‌, రాజన్న, మణిని డీఈవో అభినందించారు.

చదవండి:

Sports Meet: క‌ళాశాల మైదానంలో స్పోర్ట్స్ మీట్

Scholarships: పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు

Published date : 30 Sep 2023 02:05PM

Photo Stories