Skip to main content

SCCL Recruitment 2024: సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ 327 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎస్‌సీసీఎల్‌).. ఎగ్జిక్యూటివ్‌/నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Executive and Non-Executive job vacancies  SCCL Recruitment 2024 For Management Trainee Jobs     Job opportunity announcement

మొత్తం పోస్టుల సంఖ్య: 327
పోస్టుల వివరాలు
ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌: మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(ఈ–ఎం), ఈ2 గ్రేడ్‌–42, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ(సిస్టమ్స్‌), ఈ2 గ్రేడ్‌–07.
నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌: జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీర్‌ ట్రెయినీ(జేఎంఈటీ), టీ–ఎస్‌ గ్రేడ్‌ సీ–100, అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ ట్రెయినీ(మెకానికల్‌)టీ–ఎస్‌ గ్రేడ్‌ సీ–09, అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ ట్రెయినీ(ఎలక్ట్రికల్‌)టీ–ఎస్‌ గ్రేడ్‌ సీ–24, ఫిట్టర్‌ ట్రెయినీ, క్యాట్‌ 1–47, ఎలక్ట్రీషియన్‌ ట్రెయినీ, క్యాట్‌ 1–98.
అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: గరిష్ట వయో పరిమితి 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 15.04.2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.05.2024

వెబ్‌సైట్‌: https://scclmines.com/

చదవండి: TS TET 2024 Notification: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)- 2024 నోటిఫికేషన్‌ విడుదల..దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 20 Mar 2024 10:59AM

Photo Stories