Skip to main content

EB 5 Consultant: ఐదు నగరాల్లో ఉచిత ఈబీ–5 కన్సల్టేషన్స్‌

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ భవిష్యత్‌ను నిర్దేశించే వ్యాపారాలు, విద్య, కెరీర్‌లో పెట్టుబడులకు, అమెరికాలో నివాసానికి అవకాశాలను కల్పించేందుకు యూఎస్‌ ఇమిగ్రేషన్‌ ఫండ్‌ (యూఎస్‌ఐఎఫ్‌) ఉచిత ఈబీ–5 కన్సల్టేషన్స్‌(అమెరికా వీసాలను కల్పించే ప్రత్యేక కార్యక్రమం)ను నిర్వహించబోతోంది.
EB 5 Consultant
ఐదు నగరాల్లో ఉచిత ఈబీ–5 కన్సల్టేషన్స్‌

ఏప్రిల్‌ 13 నుంచి ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లో ఈ కన్సల్టేషన్స్‌ను నిర్వహించనుంది. ముంబైలో ఏప్రిల్‌ 13 నుంచి 16, ఢిల్లీలో 17 నుంచి 18, హైదరాబాద్‌లో 19 నుంచి 20, చెన్నైలో 23న, బెంగళూరులో ఏప్రిల్‌ 24 నుంచి 25 తేదీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలను https://visaeb-5.com/about-eb-5/eb-5-consultation షెడ్యూల్‌ చేసుకోవచ్చని తెలిపారు. 

చదవండి:

VISA: దరఖాస్తు ఫీజులు పెంచిన అమెరికా

Study Abroad: విదేశీ విద్యకు.. ముందస్తు ప్రణాళిక!

Published date : 11 Apr 2023 02:40PM

Photo Stories