Skip to main content

29 Jobs: బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

వైద్య శాఖలోని వైద్య విధాన పరిషత్‌లో 29 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ జనరల్‌ బ్యాక్‌లాగ్‌ పోస్టుల పరిమిత రిక్రూట్‌మెంట్‌ కోసం మార్చి 31న నోటిఫికేషన్ జారీ చేశారు.
Notification for recruitment of Assistant Surgeon General backlog posts
బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో శాశ్వత ప్రాతిపదిక భర్తీ చేయనున్నారు. రోస్టర్‌ పాయింట్‌ల ఆధారంగా ఖాళీలు, ఇతర వివరాలతో కూడిన నోటిఫికేషన్ ను https://hmfw.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

Sakshi Education Mobile App
Published date : 01 Apr 2022 04:21PM

Photo Stories