Skip to main content

APVVP: స్పెషలిస్‌ వైద్య పోస్టులకు ఇంటర్వ్యూ

APVVP
స్పెషలిస్‌ వైద్య పోస్టులకు ఇంటర్వ్యూ

సాక్షి, అమరావతి: ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌(సీఏఎస్‌ఎస్‌) పోస్టుల భర్తీలో భాగంగా జూలై 7న 4 స్పెషాలిటీల్లో 109 పోస్టుల భర్తీకి వాక్‌ ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. వీటిలో గైనికాలజీ 39, ఈఎన్‌టీ 23, అనస్తీషియా 38, పాథాలజీ 9 పోస్టులు ఉన్నాయి. 14 స్పెషాలిటీల్లో 331 పోస్టుల భర్తీకి జూలై 12 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.  

చదవండి:

Medical and Health Department: స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఇంటర్వ్యూ తేదీలు ఇవే..

331 Jobs: వైద్య పోస్టుల భర్తీకి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ

Published date : 07 Jul 2023 05:07PM

Photo Stories