Skip to main content

Megha Aggarwal: రాజకీయాల్లో కూడా రాణించాలి

కాలేజీ రోజుల నుంచి ఏబీవీపీ కార్యకర్తగా చురుగ్గా ఉండేదా న్ని. ఉస్మానియా నుంచి ఎల్‌ఎల్‌ఎమ్‌ చేసి హైదరాబాద్‌ హైకోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్నా ను.
Megha Aggarwal, LLM Graduate from Osmania,Practicing Lawyer in Hyderabad High Court

తెలంగాణ బార్‌ కౌన్సిల్, హైకో ర్ట్‌ బార్‌ అసోసియేషన్, సిటీ సివిల్‌ కోర్టు, రంగారెడ్డి కోర్టు, సేల్స్‌ ట్యాక్స్‌ అసోసియేషన్‌ మెంబర్‌గా నా సర్వీస్‌ ఇస్తున్నాను. నేను గమనించినంతలో మహిళలు ఎన్ని రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ రాజకీయరంగంలో అడుగుపెట్టడానికి సంకోచిస్తున్నారని అర్థమైంది.

చదవండి: Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలలో పోటీచేస్తున్న అభ్యర్థులు వీరే.. జిల్లాల వారీగా..

ఆ ఖాళీని భర్తీ చేయాలంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. చైతన్యం ఉన్న వాళ్ల నుంచే ఆ తొలి అడుగు పడాలి. అందుకే ఎన్నికల బరిలో అడుగుపెట్టాను. కుటుంబాన్ని చక్కదిద్దే బాధ్యతల్లో ఆరి తేరిన మహిళలు రాజకీయాల్లో కూడా రాణించగలరు. 
– మేఘా అగర్వాల్, అడ్వొకేట్, చార్మినార్, బీజేపీ 

Published date : 25 Nov 2023 04:04PM

Photo Stories