Skip to main content

APP: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగ అర్హత పరీక్ష తేదీల వివరాలు..

వచ్చేనెల 24న అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (ఏపీపీ) అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్ వి.వి.శ్రీనివాసరావు సెప్టెంబ‌ర్‌ 16న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
APP
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగ అర్హత పరీక్ష తేదీల వివరాలు..

ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయని, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో అక్టోబర్‌ 24న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్‌–2 పరీక్ష జరుగుతుందన్నారు. పేపర్‌–1 ఆబ్జెక్టివ్, పేపర్‌–2 డిస్కిప్టివ్‌ పద్ధతిలో జరుగుతుందని తెలిపారు. 151 ఏపీపీ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 3,089 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. 

చదవండి: 

Previous Papers

తెలంగాణలో మొత్తం ఖాళీ పోస్టులు 56,979..ఎక్కువ పోస్టులు ఈ శాఖ‌లోనే..

త్వ‌ర‌లోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌.. పూర్తి వివ‌రాలు ఇలా...

Published date : 17 Sep 2021 04:55PM

Photo Stories