బీఈడీ–2023 షెడ్యూల్ విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు (బీఈడీ–2023)లో ప్రవేశాల షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి మార్చి 4న విడుదల చేశారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ రుసుమును రూ.700గా నిర్ధారించారు. మార్చి 6వ తేదీ నుంచి ఏప్రిల్ 20 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవండి: 7,054 బీఈడీ సీట్ల కేటాయింపు
నోటిఫికేషన్ |
04–03–2023 |
రిజిస్ట్రేషన్ రుసుము రూ.700 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500) |
06–03–2023 |
ఆలస్య రుసుము లేకుండా నమోదుకు చివరి తేదీ |
20–04–2023 |
ఆలస్య రుసుము (రూ.250)తో |
25–04–2023 |
అభ్యర్థి సమర్పించిన ఆన్‌లైన్ దరఖాస్తు డేటా సవరణకు చివరి తేదీ |
30–04–2023 |
హాల్ టికెట్ డౌన్‌లోడ్ (https://edcet.tsche.ac.in) |
05–05–2023 |
బీఈడీ పరీక్ష |
18–05–2023 |
ప్రాథమిక కీ ప్రకటన |
21–05–2023 |
ప్రాథమిక కీపై అభ్యంతరాల సమర్పణకు చివరి తేదీ |
24–05–2023 |
Published date : 06 Mar 2023 04:12PM