Skip to main content

7,054 బీఈడీ సీట్ల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: బీఈడీ తుది దశ కౌన్సెలింగ్‌ నాటికి 7,054 సీట్లు కేటాయించినట్లు Telangana State Council of Higher Education (TSCHE) తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా బీఈడీ కాలేజీల్లో 9,413 సీట్లు అందుబాటులో ఉన్నాయని, కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు 11,746 ఆప్షన్లు ఇచ్చినట్లు పేర్కొంది. సీట్లు పొందిన అభ్యర్థులు డిసెంబర్‌ 7వ తేదీలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని సూచించింది. 

చదవండి: 

TSCHE: ఎంసెట్‌ విద్యార్హతల్లో మార్పులు?

TSCHE: డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం

TSCHE: ఇంజనీరింగ్‌లో పెరిగిన ప్రవేశాలు

Published date : 02 Dec 2022 04:22PM

Photo Stories