Skip to main content

Jobs: గురుకులాల్లో Part time lecturer పోస్టుల భర్తీ

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పలు ఎస్టీ జూనియర్‌ కళాశాల గురుకులాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్స్‌ రజినీ రాగలత, సుజాతారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
 Part time lecturer posts
Part time lecturer posts

ఈ మేరకు మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, అచ్చంపేట, కల్వకుర్తి, మున్ననూర్‌ తదితర గురుకులాల్లో వివిధ సబ్జెక్టుల వారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గలవారు ఈనెల 3వ తేదీల్లో నిర్వహించే డెమోలకు హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 83339 25369, 94909 57314 నంబర్‌లను సంప్రదించాలని సూచించారు.

Also read: Self-Employment Training: టైలరింగ్‌లో ఉచిత శిక్షణ

Published date : 02 Aug 2023 05:21PM

Photo Stories