Skip to main content

TS School Text Books Return Issue 2024 : విద్యాశాఖ కీల‌క‌ ఆదేశాలు.. వెంట‌నే స్కూల్‌ పాఠ్యపుస్తకాలు వెనక్కి తీసుకోండి.. కార‌ణం ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : వెంట‌నే స్కూల్స్ పాఠ్య పుస్తకాలు వెనక్కి తీసుకోవాలని తెలంగాణ‌ విద్యాశాఖ కీల‌క‌ ఆదేశాలను జారీ చేసింది.
TS School Text Books Return Issue 2024

జూన్ 12వ తేదీన స్కూల్స్ ప్రారంభ‌మైన విష‌యం తెల్సిందే. అయితే అదే రోజు 1వ త‌ర‌గ‌తి నుంచి 10వ తరగతి వ‌ర‌కు విద్యార్థులకు అధికారులు పాఠ్య పుస్తకాలు, వర్క్‌బుక్‌లు పంపిణీ చేశారు. అయితే తెలంగాణ‌ విద్యాశాఖ ఈ పుస్త‌కాల్లో.. ముందుమాట మార్చకుండా ముద్రించింది. దీంతో ఇది వివాదాస్పదం అయింది. ఇది గ్ర‌హించిన విద్యాశాఖ వెంట‌నే.. విద్యార్థుల‌కు ఇచ్చిన‌.. పుస్త‌కాల‌ను వెనక్కి తీసుకోవాలని అన్ని స్కూల్స్‌కు ఆదేశాలను జారీ చేసింది.

Published date : 13 Jun 2024 03:16PM

Photo Stories