Skip to main content

Javelin Throw: రాష్ట్ర‌స్థాయి క్రీడా పోటీల్లో విద్యార్థుల ఎంపిక‌

ఇటీవ‌లె నిర్వ‌హించిన జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాఠ‌శాల విద్యార్థులు పాల్గొని త‌మ ప్ర‌తిభ‌ను చూపారు. ఈ మెర‌కు వారిని రాష్ట్ర‌స్థాయి పోటీల‌కు ఎంపిక చేశారు.
School Students selected for state level Javelin Throw
School Students selected for state level Javelin Throw

సాక్షి ఎడ్యుకేష‌న్: కాకినాడలో బుధవారం జరిగిన స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో అథ్లెటిక్‌ విభాగంలో మండలంలోని విద్యానగరం ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

Tribal School Teachers: ఉపాధ్యాయుల‌కు హెచ్చ‌రిక‌

జావెలిన్‌ త్రో అండర్‌–17 విభాగంలో సీతారాం మొదటి స్థానం, షాట్‌పుట్‌ అండర్‌–14 విభాగంలో కణితి వెంకటేష్‌ తృతీయస్థానం, అండర్‌–17 విభాగంలో మడకం రాజు తృతీయస్థానం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విద్యార్థులతో పాటు వీరికి శిక్షణనిచ్చిన పీఈటీ వెంకటేష్‌ను ఏటీడబ్ల్యూవో కంచర్ల సుజాత, ప్రధానోపాధ్యాయుడు చినబాబు, పాఠశాల సిబ్బంది అభినందించారు.

Published date : 12 Oct 2023 11:47AM

Photo Stories