Skip to main content

Exemplary School: ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు..

విద్యార్థులకు ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు సిద్ధమని తెలిపిన డీఈఓ. పూర్తి వివరాలు..
 Adarsh schools 2024-25, classes 6th to 10th, apply online    Apply now for Adarsh schools 2024-25 academic year  online admissions at exemplary schools    Apply online for Adarsh school admissions 2024-25, classes 6th to 10th

జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2024 – 25 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఈఓ రేణుకాదేవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 10వ తరగతి వరకు అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Teachers in School: ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయురాలు..!

ఈ నెల 12 నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఏప్రిల్‌ 7వ తేదీ ఉదయం 10 నుంచి 12గంటల వరకు 6వ తరగతి విద్యార్థులకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4గంటల వరకు 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.

Published date : 13 Jan 2024 09:11AM

Photo Stories