Skip to main content

Navodaya Admission 2024: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలకు ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

Navodaya Admission 2024

సిద్దిపేటరూరల్‌: వర్గల్‌ జవహర్‌ నవోదయలో చదివేందుకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ మనుచౌదరి తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికై పరీక్షకు హాజరయ్యేందుకు ఉమ్మడి మెదక్‌జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Job Mela: రేపు జాబ్‌మేళా..నెలకు రూ. 18వేలకు పైగా

విద్యార్థులు ఉమ్మడి మెదక్‌ జిల్లాలోనే చదువుతూ, తల్లిదండ్రులు కూడా ఇక్కడే నివాసమై ఉండాలన్నారు. సెప్టెంబర్‌ 16వ తేదీలోపు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
 

Published date : 23 Aug 2024 03:05PM

Photo Stories