School Holidays: కార్తీక పౌర్ణమి సందర్బంగా పాఠశాలలకు సెలవు.. కార్తీక పౌర్ణమి ప్రత్యేకతలేంటి..
Sakshi Education
కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని పాఠశాలలు, కాలేజీలకు నవంబర్ 27వ తేదీన (సోమవారం) సెలవు ప్రకటించారు.
కార్తీక పౌర్ణమి ప్రత్యేకతలేంటి..
కార్తీక శుద్ధ పౌర్ణమి, కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి.
చదవండి: టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ముఖ్యమైన ప్రశ్నలు | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
Published date : 07 Nov 2023 02:54PM