Hall Ticket Download: ఆదర్శ పాఠశాలలో ప్రవేశ పరీక్షకు హాల్‌టికెట్..
Sakshi Education
పాఠశాలల్లో విద్యార్థులు వారి ప్రవేశానికి పరీక్షను రాసేందుకు కావాల్సిన హాల్‌టికెట్ ప్రకటించిన వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
హిందూపురం: సి.చెర్లోపల్లిలోని ఏపీ ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన హాల్ టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https://bse.ap.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని ఈ నెల 21న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ప్రవేశ పరీక్షకు హాజరు కావచ్చు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ అశోక్ నాయక్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.
LLB Semester Exams: ఈ తేదీల్లో ఎల్‌ఎల్‌బీ మొదటి సెమిస్టర్ పరీక్షలు..
Published date : 12 Apr 2024 01:00PM