Teachers: ఉపాధ్యాయులకు సూచన..
Sakshi Education
నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొన్న అధికారు, అధ్యక్షులతో మాట్లాడుతూ ఉపాధ్యాయులకు కూడా పలు సూచనలు ఇచ్చారు..
![Navandhra Teachers Association 2024 Calendar launched by DEO](/sites/default/files/images/2024/03/02/navyandhra-school-teachers-1709356885.jpg)
అనంతపురం: ఈ రెండు నెలల పరీక్షల సమయంలో విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ అధికారి వరలక్ష్మి సూచించారు. నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ 2024 క్యాలెండర్‌ను శుక్రవారం ఆమె ఆవిష్కరించి, మాట్లాడారు.
IB Syllabus in AP Govt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో బోధన భేష్.. ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్..
కార్యక్రమంలో నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భూక్యా జయరాంనాయక్, ప్రధానకార్యదర్శి కాశీ రవీంద్రబాబు, నాయకులు వెంకటరాముడు, వేణు, రాజునాయక్, శరత్ పోమర్, శ్రీరాములు, రమేష్ నాయక్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
Osmania University: ఓయూకు పూర్వ విద్యార్థి భారీ విరాళం.. ఏకంగా రూ.5 కోట్లు!!
Published date : 02 Mar 2024 10:51AM