Skip to main content

Best Schools: ఉత్తమ పాఠశాలగా ‘అబ్దుల్‌ కలాం’ హైస్కూల్‌

The best school is 'Abdul Kalam' High School

కర్నూలు సిటీ: రాష్ట్రస్థాయిలో కర్నూలు ఏపీజే అబ్దుల్‌ కలాం మెమోరియల్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. ఈ పాఠశాలలో 2022–23 విద్యా సంవత్సరంలో 53 మంది పదో విద్యార్థులు పరీక్షలు రాస్తే అందరూ ఉత్తీర్ణులయ్యారు. వీరిలో ఓ విద్యార్థిని 525 మార్కులు సాధించింది. ఈ నెల 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల ఉత్తమ స్కూల్‌ అవార్డును ఆ స్కూల్‌ హెచ్‌ఎం విజయలక్ష్మి అందుకోనున్నారు.

చ‌ద‌వండి: NMMS Exam: ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ

Published date : 12 Aug 2023 03:48PM

Photo Stories